టిప్పు తెచ్చిన తంటా.. ఉద్యోగమే ఊడిపోయిందిగా..

టిప్పు తెచ్చిన తంటా.. ఉద్యోగమే ఊడిపోయిందిగా..

Phani CH

|

Updated on: Feb 20, 2024 | 2:41 PM

రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ భోజనం చేసిన అనంతరం ఎంతో కొంత టిప్‌ ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఓ వ్యక్తి తాను ఆ హోటల్‌లో చేసిన బిల్లుకంటే.. ఇచ్చిన టిప్పే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఆ టిప్‌ అక్కడి వెయిట్రస్‌ ఉద్యోగానికే ఎసరు పెట్టింది. అతను మంచి మనసుతోనే టిప్‌ ఇచ్చాడు కానీ.. హోటల్‌ యాజమాన్యం ఆ వెయిట్రస్‌ను సరైన కారణం చూపకుండానే ఉద్యోగంనుంచి తొలగించింది.

రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు అక్కడ భోజనం చేసిన అనంతరం ఎంతో కొంత టిప్‌ ఇవ్వడం సర్వసాధారణం. అయితే ఇక్కడ ఓ వ్యక్తి తాను ఆ హోటల్‌లో చేసిన బిల్లుకంటే.. ఇచ్చిన టిప్పే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఆ టిప్‌ అక్కడి వెయిట్రస్‌ ఉద్యోగానికే ఎసరు పెట్టింది. అతను మంచి మనసుతోనే టిప్‌ ఇచ్చాడు కానీ.. హోటల్‌ యాజమాన్యం ఆ వెయిట్రస్‌ను సరైన కారణం చూపకుండానే ఉద్యోగంనుంచి తొలగించింది. చెయ్యని నేరానికి పాపం ఆ వెయిట్రస్‌ బలైపోయింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మిచిగాన్‌ రాష్ట్రం బెంటన్ హార్బర్ లోని మాసన్ జార్ కేఫ్ లో ఓ కస్టమర్ 32.43 డాలర్ల బిల్ చేశాడు. ఆ బిల్ తెచ్చిన వెయిట్రస్ కు ఏకంగా 10 వేల డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో 30 లక్షల రూపాయలు టిప్ ఇచ్చాడు. అతను చేసిన బిల్లు సుమారు 2,700 మాత్రమే. టిప్‌మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఇచ్చాడు. బిల్ పేపర్ పై ఎమౌంట్ రాసి కార్డు చేతికిచ్చాడు. టిప్ ఎమౌంట్ భారీగా ఉండడంతో ఏమరపాటులో రాశారేమోనని రెస్టారెంట్ మేనేజర్ స్వయంగా వెళ్లి కస్టమర్ చెప్పగా.. తాను కరెక్ట్ గానే వేశానని, ఆ మొత్తాన్ని రెస్టారెంట్ లోని వెయిటర్లంతా సమానంగా పంచుకోవాలని సూచించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వావ్! వజ్రమా.. భూమా ?? నోవా-సి అద్భుత చిత్రాలు

పెళ్లైన 2 సంవత్సరాలకే రెండో పెళ్లి.. షాకిచ్చిన శంకర్ కూతురు

Chiranjeevi: 100 కోట్ల రెమ్యూనరేషన్.. గేర్ మార్చిన చిరు

Samantha: సమంతకు విడాకులు ఇప్పించింది ఈమేనా ??

RC16: మొత్తానికి వీళ్లిద్దరి మధ్యే కుదిరిందిగా…