వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి

వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి

Phani CH

|

Updated on: Feb 20, 2024 | 2:44 PM

పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కొందరు చిన్నారులు పుడుతూనే మంచి ట్యాలెట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంటారు. అంతేకాదు ఈ టెక్నాలజీ యుగంలో కొందరు పుడుతూనే రికార్డులు క్రియేట్‌ చేస్తున్నారు. బర్త్‌ సర్టిఫికెట్‌ కామన్‌.. వరల్డ్‌ రికార్డులు వెరైటీ అంటూ.. ఏకంగ వలర్డ్‌ రికార్డు బుక్కుల్లో తమ పేర్లను లిఖించుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఓ నాలుగు నెలల చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది.

పూవు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కొందరు చిన్నారులు పుడుతూనే మంచి ట్యాలెట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంటారు. అంతేకాదు ఈ టెక్నాలజీ యుగంలో కొందరు పుడుతూనే రికార్డులు క్రియేట్‌ చేస్తున్నారు. బర్త్‌ సర్టిఫికెట్‌ కామన్‌.. వరల్డ్‌ రికార్డులు వెరైటీ అంటూ.. ఏకంగ వలర్డ్‌ రికార్డు బుక్కుల్లో తమ పేర్లను లిఖించుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన ఓ నాలుగు నెలల చిన్నారి అద్భుతమైన జ్ఞాపకశక్తితో వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. నందిగామ కు చెందిన రమేష్, హోమ దంపతుల కుమార్తె కైవల్య 4 నెలల వయస్సు లోనే 120 రకాల పక్షులు కూరగాయలు పండ్లు జంతువులు ,పూలు ఫోటోలను గుర్తు పట్టేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నెల వయసునుంచే పాపకు కంటిచూపు మెరుగుపరచడం కోసం తల్లి హోమ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కార్డ్స్‌ చూపిస్తూ ఉండేది. రెండవ నెలలో వివిధ రకాల కలర్స్‌ చూపించింది. రకరకాల కూరగాయలు, పండ్లు, పూలు, పక్షులు, జంతువుల బొమ్మలున్న కార్డ్స్‌ చూపించి వాటి పేర్లను చెబుతూ ఉండేది. ఓ రోజు పాప ఎంతవరకూ గుర్తుపడుతుందో చూద్దామని టెస్ట్‌ చేసిన ఆమెకు చిన్నారి అన్నిటినీ కరెక్ట్‌గా గుర్తుపట్టడంతో ఆశ్చర్యపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హాల్‌టికెట్‌పై ప్రముఖ హీరోయిన్‌ ఫోటో.. అవాక్కయిన స్టూడెంట్‌

టిప్పు తెచ్చిన తంటా.. ఉద్యోగమే ఊడిపోయిందిగా..

వావ్! వజ్రమా.. భూమా ?? నోవా-సి అద్భుత చిత్రాలు

పెళ్లైన 2 సంవత్సరాలకే రెండో పెళ్లి.. షాకిచ్చిన శంకర్ కూతురు

Chiranjeevi: 100 కోట్ల రెమ్యూనరేషన్.. గేర్ మార్చిన చిరు