వైట్ షార్క్‌ను వేటాడిన బ్లాక్ షార్క్ చేపలు.. నెట్టింట ట్రెండింగ్(Video)
సముద్రం అనేక రకాల జీవరాశులకు నిలయం. ఇందులో వేల రకాల జలచరాలు జీవిస్తాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. ముఖ్యంగా షార్క్ చేపలను చూస్తే ఓ రకమైన భయం కలుగుతుంది.
సముద్రం అనేక రకాల జీవరాశులకు నిలయం. ఇందులో వేల రకాల జలచరాలు జీవిస్తాయి. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. ముఖ్యంగా షార్క్ చేపలను చూస్తే ఓ రకమైన భయం కలుగుతుంది. ఎందుకంటే అవి చూడ్డానికి అందంగా ఉన్నా.. వాటికి ఏదైనా ఆహారం కనిపించిందంటే తక్షణం ఎటాక్ చేసి ఆరగించేస్తాయి. అలాంటి షార్క్ చేపలలో ‘ఓర్కాలు’ కూడా ఒకటి. ఇవి షార్క్ జాతికి చెందినవే. అయినా ఇవి విభిన్నంగా ప్రవర్తిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఓర్కాలు కుటుంబంతో కలిసి సముద్రంలో పర్యటిస్తున్న ఓ పర్యాటకుడిని ముప్పు తిప్పలు పెట్టాయట. తాజాగా నల్లని ఓ మూడు ఓర్కాలు గ్రేట్ వైట్ షార్క్‌పైన దాడి చేసి ఆరగించేసాయి. ఈ షాకింగ్ దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు గ్రేట్ వైట్ షార్క్ ను చంపడం బాధాకరం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

