స్నేహ మంటే ఇదేరా.. తన జుట్టునే పక్షికోసం గూడుగా మార్చిన యువతి !!
లండన్ కు చెందిన ఒక యువతి తన జుట్టునే పక్షికోసం గూడుగా మార్చేసింది. లండన్ కు చెందిన హాన్నా బోర్న్ టేలర్ అనే యువతి ఇంకా కళ్లు కూడా సరిగా తెరవని పక్షి పిల్లను చేరదీసింది.
లండన్ కు చెందిన ఒక యువతి తన జుట్టునే పక్షికోసం గూడుగా మార్చేసింది. లండన్ కు చెందిన హాన్నా బోర్న్ టేలర్ అనే యువతి ఇంకా కళ్లు కూడా సరిగా తెరవని పక్షి పిల్లను చేరదీసింది. జోరుగా కురుస్తున్న వర్షంలో తల్లిపక్షి కట్టిన గూటి నుండి కిందపడిపోయిన పక్షి పిల్ల కోసం తన జుట్టునే దానికి గూడులా మార్చింది. నిపుణుల సాయంతో తల వెంట్రుకలను ఆ పక్షికి గూడుగా తయారు చేయించింది. రెక్కలు కూడా రాని ఆ పక్షి పిల్లకు 84 రోజులపాటు తన తలపైనే షెల్టర్ ఇచ్చింది. అలా రోజులు గడిచినా కొద్దీ ఆ పక్షి పిల్ల కూడా దాని నోటితో వెంట్రుకలను తన నివాసానికి అనువుగా మార్చుకుంది. దాని ముక్కుతో వెంట్రుకలను చుట్టలుగా, చేసి అందులో ఉండేది. ఆ తర్వాత.. దానికి రెక్కలు వచ్చాక.. కొన్ని రోజులకు అది ఎగిరిపోయింది.
Also Watch:
ఏసీ ఆన్ చేస్తున్నారా ?? జాగ్రత్త !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ప్రభాష్ ‘ఆది పురుష్’ నుంచి వీడియో రిలీజ్ !! బాలేదంటున్న ఫ్యాన్స్ !!
Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!
ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో
గ్యాస్ కొరత వేళ.. క్రేజీ ఆవిష్కరణతో ఆకలి తీరుస్తున్న టెక్కీలు..
పైకి నిగనిగలాడే క్యాబేజీలు.. లోపల చూస్తే.. వామ్మో
వీడని సంకల్పం: విరిగిన చేత్తోనే పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థి
కాపాడాల్సిన తల్లే.. వెంటాడి చంపేసింది.. మరీ ఇంత దారుణమా ??
దారుణం.. నలుగురి ప్రాణం తీసిన పొగ..
సిలిండర్ కోసం 'చెప్పుల' క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!
శివాలయానికి వెళ్లారు.. హుండీ దోచారు.. దేవుడిని కూడ వదలరా

