ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో
ప్రతిరోజూ సోషల్‌మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు చూస్తుంటాం. వాటి జీవన శైలికి అద్దంపట్టే ఈ వీడియోలంటే నెటిజన్లు కూడా బాగా ఇష్టపడతారు.
ప్రతిరోజూ సోషల్‌మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు చూస్తుంటాం. వాటి జీవన శైలికి అద్దంపట్టే ఈ వీడియోలంటే నెటిజన్లు కూడా బాగా ఇష్టపడతారు. ఈజాగా ఓ గజరాజు చేసిన చిలిపి పనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.. ఓసి నీ ఏషాలో.. అంటారు.. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఏనుగు రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో నడుచుకుంటూ వస్తోంది. దారిలో దానికి ఒక చెట్టు కనిపించింది. అంతే దానికి ఏదో గుర్తుకొచ్చినట్లుంది. వెంటనే ఆ చెట్టుని పడగొట్టేసింది. ఆ చెట్టు రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. దానిపైన కూర్చుని ఆ ఏనుగు ఏం చేసిందో మీరే చూడండి.. ఈ వీడియోను ఇప్పటికే మిలియన్ల మంది వీక్షించడమే కాదు.. లైక్‌లతో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.. మరి ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

