పోలీస్ అవ్వాలనుకుంది !! ఆ స్టార్ అయింది.. !!
పోలీస్ అవ్వాలని కలలు కన్న ఓ యువతి అడల్డ్ మోడల్‌గా మారింది.. అసలేం జరిగింది.. డైలీ స్టార్ ప్రకారం... మోర్గాన్‌కి సైన్స్ అంటే ఇష్టమట.
పోలీస్ అవ్వాలని కలలు కన్న ఓ యువతి అడల్డ్ మోడల్‌గా మారింది.. అసలేం జరిగింది.. డైలీ స్టార్ ప్రకారం… మోర్గాన్‌కి సైన్స్ అంటే ఇష్టమట. యూనివర్శిటీలో కెమిస్ట్రీ, ఫోరెన్సిక్ చదివిన ఈమెకు పోలీస్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ అవ్వాలన్నది డ్రీమ్. ఓవైపు చదువుకుంటూ… మరోవైపు వెయిట్రెస్‌గా పనిచేస్తూ… డబ్బు సంపాదించేది. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండేళ్లు గడిచేసరికి ఆమెకు ఇప్పుడు ఐదు బెడ్‌రూమ్‌ల సొంత ఇల్లు, 74 లక్షల ఖరీదైన ఫ్లాషీ రెడ్ మస్తాంగ్ కారు సంపాదించుకుంది. ఈ డబ్బంతా ఆమెకు పోలీస్ అవ్వడం వల్ల రాలేదు. తన బెడ్‌రూంలో తీసిన ఎక్స్‌పోజింగ్ ఫొటోలు అమ్ముకోవడం ద్వారా వచ్చింది. ప్రపంచ దేశాల్ని కరోనా పట్టుకున్న తొలి రోజుల్లో అడల్ట్ సైట్ అయిన ఓన్లీఫాన్స్‌లో చేరిన మోర్గాన్… వారం వారం తన సంపాదనను పెంచుకుంటూ పోయింది. ఇప్పుడామె నెలకు రూ.40 లక్షల దాకా సంపాదిస్తోంది.
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

