పిల్లలకోసం తల్లిపక్షి తపన !! హార్ట్ టచ్చింగ్ వీడియో
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. బిడ్డ గర్భంలోఉన్నప్పటినుంచే ఆ బిడ్డ క్షేమం కోసం ఎంతో పరితపిస్తుంది.
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. బిడ్డ గర్భంలోఉన్నప్పటినుంచే ఆ బిడ్డ క్షేమం కోసం ఎంతో పరితపిస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. అందుకు ఈ వీడియోనే నిదర్శనం. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ పక్షి తన గుడ్లను కాపాడుకోడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టింది. ఇందులో ఓ ప్రదేశంలో పెద్దమొత్తంలో మట్టి దిబ్బగా ఏర్పడి ఉంది. దానిపైన ఓ పక్షి గుడ్లు పెట్టుకుంది. అయితే ఆ మట్టిని తొలగించే క్రమంలో ఓ బుల్డోజర్ అక్కడికి వచ్చింది.
Also Watch:
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

