వామ్మో.. అదేంటి గురూ అలా తిప్పేశావ్ !! మైండ్ బ్లాంక్ వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇంకొన్ని చూస్తే.. సాధ్యం కాని పనులను ఎలా చేస్తారంటూ నోరెళ్లబెడుతుంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో (Viral Video) ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తి కత్తితో విన్యాసాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. అతను ఓ పెద్ద కత్తిని పట్టుకొని ఏవేవో విన్యాసాలు చేస్తుంటాడు. దీన్ని చూస్తే.. భయంతోపాటు ఆశ్చర్యం కలుతుందంటూ (Social Media) నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Watch:
ఏసీ ఆన్ చేస్తున్నారా ?? జాగ్రత్త !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ప్రభాష్ ‘ఆది పురుష్’ నుంచి వీడియో రిలీజ్ !! బాలేదంటున్న ఫ్యాన్స్ !!
Pawan Kalyan: పవన్ పడుతున్న కష్టం పగోడికి కూడా రాకూడదు !!
ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

