Viral Video: స్టేజ్‌పై వధూవరుల రొమాంటిక్ డ్యాన్స్ అదరగొట్టారు !!
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో వేడుకలు, విందులు వినోదాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మునపటిలాగే గ్రాండ్‌గా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో వేడుకలు, విందులు వినోదాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో మునపటిలాగే గ్రాండ్‌గా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. మెహెందీలు, సంగీత్‌లంటూ వధూవరులతో పాటు అతిథులు డ్యాన్స్‌లు చేస్తున్నారు. అలా ఈ మధ్యకాలంలో పెళ్లివేడుకలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో మరొకటి ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన సినిమాల్లోని పాటలకు నూతన వధూవరులు చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కాబోయే వధూవరులు పెళ్లి వేదికపైకి ఎప్పుడొస్తారా? అని బంధుమిత్రులంతా ఎదరుచూస్తున్నారు. అయితే వారందరినీ ఆశ్చర్యపరుస్తూ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు రొమాంటిక్ కపుల్.
Also Watch:
ఏనుగు దురదను తగ్గించుకోవడానికి ఏం చేసిందో తెలిస్తే షాకవుతారు !! ఫన్నీ వీడియో
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

