మూగజీవికి నరకం చూపించిన మనిషి
శునకం మనిషికి అత్యంత ప్రియమైన పెంపుడు జంతువు.. చాలా మంది ఇళ్లలో వీటిని పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబసభ్యుడిగా భావిస్తారు. వాటికి పుట్టినరోజులు, సీమంతం, బారసాల వంటి శుభకార్యాలు కూడా చేస్తుంటారు. కానీ, మనుషుల్లో కొందరు మాత్రం నోరులేని మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారు. అలాంటి అమానవీయ ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో అనేకం వైరల్ కావటం చూశాం..
శునకం మనిషికి అత్యంత ప్రియమైన పెంపుడు జంతువు.. చాలా మంది ఇళ్లలో వీటిని పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబసభ్యుడిగా భావిస్తారు. వాటికి పుట్టినరోజులు, సీమంతం, బారసాల వంటి శుభకార్యాలు కూడా చేస్తుంటారు. కానీ, మనుషుల్లో కొందరు మాత్రం నోరులేని మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తారు. అలాంటి అమానవీయ ఘటనలకు సంబంధించిన వీడియోలు గతంలో అనేకం వైరల్ కావటం చూశాం.. తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తి క్రూర ప్రవర్తనపై మండిపడుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఓ వీధి కుక్క ముఖానికి కళ్లు కనిపించకుండా గుడ్డతో కట్టేశారు. కళ్లు కనిపించక, తాను ఎటుపోతుందో తెలియక ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ నడుచుకుంటూ వెళ్తోంది ఈ శునకం. అలా రోడ్డు మీదకు వచ్చిన ఆ శునకం కష్టం చెప్పనలవి కాదు. రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ఎటు అడుగు వేస్తే ఏమవుతుందో అని భయం భయంగా అడుగులు వేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలసించినా ఆశాభంగం.. రూ.3లకే బిర్యానీ !! చివరకు ??
రతన్ టాటాలా వ్యాపారం ఇంకెవరైనా చెయ్యగలరా ??
అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!
దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్గా వార్నర్
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

