అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. అలియా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో హిందీలో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈ బ్యూటీకి ఇటు దక్షిణాదిలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, యాక్టింగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. అలియా ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో హిందీలో ఈ అమ్మడుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే కాకుండా ఈ బ్యూటీకి ఇటు దక్షిణాదిలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇటు సౌత్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆలియా.. ప్రస్తుతం జిగ్రా సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆలియా నెట్‌వర్త్ నెట్టింట బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఇక ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్‌లలో ఆలియా ఒకరు. ఒక్కో సినిమాకు 15 నుంచి 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక యాక్టింగ్‌లోనే కాదు.. ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్‌ల ద్వారా కూడా ఆలియా గట్టిగానే సంపాదిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్గా వార్నర్
ఆ హీరోయిన్ తో నారా రోహిత్ పెళ్లి ?? డేట్ ఫిక్స్ !!
ఒకే ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేసిన రతన్.. మళ్లీ ఆ వైపు ఎందుకు చూడలేదు ??
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

