వేట్టయాన్ వివాదం పై.. అసలు వివరణ ఇదే
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ తాజాగా విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ‘వేట్టయన్’ పేరుతోనే రిలీజ్ చేశారు మేకర్స్. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలో వేట్టయన్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో పేరు ఎందుకు మార్చలేదో వివరణ ఇచ్చింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ తాజాగా విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. అయితే అన్ని భాషల్లోనూ ఈ సినిమాను ‘వేట్టయన్’ పేరుతోనే రిలీజ్ చేశారు మేకర్స్. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈనేపథ్యంలో వేట్టయన్ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో పేరు ఎందుకు మార్చలేదో వివరణ ఇచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని చాలా మంది ప్రతిభావంతులతో సంవత్సరాలుగా పనిచేస్తోంది లైకా… అంతే కాదు, ‘RRR’, ‘సీతారామం’ వంటి అనేక అద్భుతమైన తెలుగు సినిమాలను తమిళనాడులో పంపిణీ చేసింది. ఇప్పుడు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్ తదితరులు నటించిన ‘వెట్టయన్’ చిత్రాన్ని నిర్మించి, తెలుగుతో పాటు ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేశాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

