నాపేరు కొవిడ్.. నేను వైరస్‌ను కాను !! నెట్టింట్లో ఇంట్రో ఇచ్చుకున్న వ్యాపారవేత్త.. వీడియో
నాపేరు కొవిడ్.. నేను వైరస్‌ను కాను.. ఇది బెంగళూరుకు చెందిన ఓ ఎంటర్ ప్రెన్యూర్ తన సోషల్ మీడియా అకౌంట్లలో తన గురించి పెట్టుకున్న ఇంట్రో.
నాపేరు కొవిడ్.. నేను వైరస్‌ను కాను.. ఇది బెంగళూరుకు చెందిన ఓ ఎంటర్ ప్రెన్యూర్ తన సోషల్ మీడియా అకౌంట్లలో తన గురించి పెట్టుకున్న ఇంట్రో. 2020కి ముందు వరకు కరోనా, కొవిడ్ లాంటి పదాలు మనకు పెద్దగా పరిచయం లేవు. ఇక కరోనా కాలంలో పుట్టిన తమ పిల్లలకు చాలామంది పేరెంట్స్ కరోనా, కొవిడ్ అని పేర్లు పెట్టుకున్న సంఘటనలు కూడా చూశాం. కానీ అసలు కరోనా మన జీవితంలోకి అడుగుపెట్టక ముందే కొవిడ్ పేరుతో ఒక మనిషి ఉన్నాడని తెలుసా. అతనే బెంగళూరుకు చెందిన హోలిడిఫై అనే ఆన్‌లైన్ టూర్ ట్రావెల్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు కోవిడ్ కపూర్. ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడించడం మొదలైందో అప్పటి నుంచి ఈ కోవిడ్ కపూర్‌కి తన పేరుతో సమస్యలు మొదలయ్యాయి.
Also Watch:
Viral Video: బబుల్స్‌తో కోతి ఫన్నీ ఆటలు !! నెట్టింట వీడియో వైరల్
సముద్రంలో చిక్కుకున్న వ్యక్తి !! సమయస్ఫూర్తితో కాపాడిన టూరిస్టులు !! వీడియో
సెలబ్రిటీ బాతు !! నెలనెలా లక్షల్లో సంపాదన !! వీడియో
న్యూటన్ ఫోర్త్ లా చెప్పిన చిన్నారి !! కరోనా-చదువు ఫార్ములా వైరల్ వీడియో
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

