సెలబ్రిటీ బాతు !! నెలనెలా లక్షల్లో సంపాదన !! వీడియో
అదొక సెలబ్రిటీ బాతు. దానితో ఒక్క స్నాప్ దిగితే చాలు జీవితమే మారిపోతుంది. దీనికి సోషల్ మీడియాలో ఎకౌంట్ కూడా ఉంది... 3 లక్షలకు పైనే ఫాలోయర్స్ ఉన్నారు..
అదొక సెలబ్రిటీ బాతు. దానితో ఒక్క స్నాప్ దిగితే చాలు జీవితమే మారిపోతుంది. దీనికి సోషల్ మీడియాలో ఎకౌంట్ కూడా ఉంది… 3 లక్షలకు పైనే ఫాలోయర్స్ ఉన్నారు.. అంతగా ఏం చేసింది ఈ బాతు అనుకుంటున్నారా.. ఈ బాతు ఏం చేసినా ట్రెండే.. కాళ్లతో బొమ్మలు వేస్తుంది.. ఫిట్‌నెస్ కోసం వర్కౌట్స్ చేస్తుంది. పార్కుల్లో అలిసిపోయేదాకా ఆడుతుంది. ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఇది కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్లు ఫోటోల కోసం ఎగబడతారు. రకరకాల ఫోజుల్లో ఫోటోలు తీసుకుంటారు. వారి ప్రయోగాలన్నీ ఈ బాతుపైన చూపిస్తారు. అదికూడా వాళ్లకి సహకరిస్తూ రకరకాల స్టిల్స్ ఇస్తుంది. ఈ బాతు 2021 నవంబరులో న్యూయార్క్ సిటీ మారథాన్‌లో కూడా పార్టిసిపేట్ చేసింది. అందరితో కలిసి పరుగులు పెట్టింది. ఆ తర్వాత దాని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఈ బాతుకి సంబంధించిన వీడియోలు, ఫొటోలను తరచూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వేలల్లో లైక్స్ వస్తున్నాయి. అలా ఈ డక్ సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం ఈ బాతు పేరుమీద అమెరికాలో పెద్ద వ్యాపారమే జరుగుతోంది. చాలా కంపెనీలు ఈ బాతుతో యాడ్స్ చేయించుకుంటున్నాయి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

