సముద్రంలో చిక్కుకున్న వ్యక్తి !! సమయస్ఫూర్తితో కాపాడిన టూరిస్టులు !! వీడియో
సముద్రం అలల్లో చిక్కుకుని, కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని.. కొందరు టూరిస్ట్‌లు ప్రాణాలకు తెగించి మరీ రక్షించారు. పర్యాటకులు సముద్ర తీరంలో స్నానం చేస్తూ..
సముద్రం అలల్లో చిక్కుకుని, కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని.. కొందరు టూరిస్ట్‌లు ప్రాణాలకు తెగించి మరీ రక్షించారు. పర్యాటకులు సముద్ర తీరంలో స్నానం చేస్తూ.. హాయిగా ఎంజాయ్ చేద్దామని బీచ్‌కు వెళ్లారు. అయితే, వారిలో ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చిన అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన తోటి పర్యాటకులు సకాలంలో స్పందించారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి.. సముద్రంలో కొట్టుకుపోతున్న ఆ వ్యక్తిని కాపాడారు. పర్యాటకులు వెంటనే మానవ హారంగా ఏర్పడి.. ఆ వ్యక్తిని కాపాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఫిలిప్పీన్స్ లో చోటు చేసుకుంది.
Also Watch:
సెలబ్రిటీ బాతు !! నెలనెలా లక్షల్లో సంపాదన !! వీడియో
న్యూటన్ ఫోర్త్ లా చెప్పిన చిన్నారి !! కరోనా-చదువు ఫార్ములా వైరల్ వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos