న్యూటన్ ఫోర్త్ లా చెప్పిన చిన్నారి !! కరోనా-చదువు ఫార్ములా వైరల్ వీడియో

సర్ ఐజాక్ న్యూటన్.. ఈ ప్రపంచంలోని అపర మేథావుల్లో ఒకరు. భూమ్యాకర్షణ శక్తి సహా ఆయన 16వ శతాబ్దంలో చెప్పిన మూడు సిద్ధాంతాలనూ ప్రపంచం ఇప్పటికీ ఆమోదిస్తోంది.

Phani CH

|

Jan 24, 2022 | 9:34 AM

సర్ ఐజాక్ న్యూటన్.. ఈ ప్రపంచంలోని అపర మేథావుల్లో ఒకరు. భూమ్యాకర్షణ శక్తి సహా ఆయన 16వ శతాబ్దంలో చెప్పిన మూడు సిద్ధాంతాలనూ ప్రపంచం ఇప్పటికీ ఆమోదిస్తోంది. వాటికి ఎదురులేకుండా పోయింది. ప్రతి ఒక్కరూ వాటిని ఒప్పుకునే పరిస్థితి ఉంది. 23 ఏళ్ల వయసులో ఆయన వాటిని చెప్పడం విశేషం. అదే విధంగా ఇప్పుడో చిన్నారి న్యూటన్ నాలుగో సిద్ధాంతం అంటూ కొత్త ఫార్ములా చెప్పాడు. ప్రస్తుతం ఇది నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ సిద్ధాంతాన్ని చదివిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ చిన్నారి న్యూటన్‌ నాలుగో జిద్ధాంతాన్ని IAS ఆఫీసర్‌ అవనీష్ శరణ్… తన ట్విట్టర్‌ అకౌంట్లో షేర్ చేశారు. ఆచిన్నారి తన నోట్‌బుక్‌లో న్యూటన్ నాలుగో సిద్ధాంతాన్ని నవ్వు తెప్పించేలా రాశాడు. ఆ పేజీకి సంబంధించిన ఫోటోను అవనీష్‌ షేర్‌ చేశారు.

Also Watch:

సెలబ్రిటీ బాతు !! నెలనెలా లక్షల్లో సంపాదన !! వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu