Viral Video: బబుల్స్‌తో కోతి ఫన్నీ ఆటలు !! నెట్టింట వీడియో వైరల్
సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన క్యూట్ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే..
సోషల్ మీడియా ప్రపంచంలో జంతువులకు సంబంధించిన క్యూట్ వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి నా ఆట చూడు.. నాటు నాటు అంటూ అందరికీ సవాల్ విసురుతోంది. దీన్ని చూసి నెటిజన్లంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు. హాయిగా గోడపై కూర్చున్న ఓ కోతి, నీటి బుడగలతో ఆడుకుంటుంది. ఆ నీటి బుడగలను పట్టుకునేందుకు కోతి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బబుల్స్ పగిలిపోతుంటాయి. ఈ వీడియోను నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతూ, సోషల్ మీడియాలో మరింత వైరల్ చేస్తున్నారు.
Also Watch:
సముద్రంలో చిక్కుకున్న వ్యక్తి !! సమయస్ఫూర్తితో కాపాడిన టూరిస్టులు !! వీడియో
సెలబ్రిటీ బాతు !! నెలనెలా లక్షల్లో సంపాదన !! వీడియో
న్యూటన్ ఫోర్త్ లా చెప్పిన చిన్నారి !! కరోనా-చదువు ఫార్ములా వైరల్ వీడియో
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

