బంగారం కోసం వెతికితే బండరాయి దొరికింది !! అదేంటో తెలిస్తే అవాక్కే ?? వీడియో
కొన్నిసార్లు మనం ఏం కోరుకుంటామో అది పొందలేము. మరికొన్ని సార్లు ఇది మనకెందుకులే అనుకున్నదాంతోనే అదృష్టం వరిస్తుంది... అటువంటి సంఘటనే ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి జరిగింది.
కొన్నిసార్లు మనం ఏం కోరుకుంటామో అది పొందలేము. మరికొన్ని సార్లు ఇది మనకెందుకులే అనుకున్నదాంతోనే అదృష్టం వరిస్తుంది… అటువంటి సంఘటనే ఆస్ట్రేలియాలోని ఓ వ్యక్తికి జరిగింది. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న డేవిడ్ హోల్ అనే వ్యక్తి 2015లో మెల్బోర్న్ సమీపంలోని మేరీబరో రీజినల్ పార్క్‌లో బంగారం కోసం వెతకడానికి వెళ్లాడు. ఎందుకంటే..అక్కడ 19వ శతాబ్దంలో బంగారు ‘గని’గా ప్రసిద్ధి చెందింది. అందుకే ప్రజలు అక్కడ బంగారం కోసం వెతుకుతుంటారు..డేవిడ్ హోల్ కూడా అదేవిధంగా బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ అన్వేషణలో, అతను ఓ రాయిని సంపాదించాడు. ఈ రాయి ఓ ఉల్క. ఈ ఉల్క బరువు సుమారు 17 కిలోగ్రాములుగా చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
జిరాఫీ పిల్లను వేటాడిన ఆడ సింహం !! కట్ చేస్తే సీన్ రివర్స్ !! వీడియో
డీజే సౌండ్‌తో కోళ్లు చచ్చాయి !! నష్టపరిహరం ఇప్పించండి.. వీడియో
ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న 13 ఏళ్ల బాలుడు !! వీడియో
డ్రైనేజ్ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో
స్క్విడ్ గేమ్ చూసిన వ్యక్తిపై కిమ్ దారుణం !! వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

