Viral Video: అమ్మ బాబోయ్‌.. ఈ లేడీ మాములు కీలాడి కాదు.. ఒకటికి రెండుసార్లు చూస్తేకానీ దొంగతనం చేసినట్లు తెలియదు..

Viral Video: 64 కళల్లో చోర కళ కూడా ఒకటి అని చెబుతుంటారు. దొంగతనం చేయడం కూడా అంత సులువైన విషయం కాదని దాని అర్థం. ఎవరికీ తెలియకుండా దొంగతనం పూర్తి చేయడానికి దొంగలు ఎంతో కష్టపడుతుంటారు. అయితే దొంగతనం..

Viral Video: అమ్మ బాబోయ్‌.. ఈ లేడీ మాములు కీలాడి కాదు.. ఒకటికి రెండుసార్లు చూస్తేకానీ దొంగతనం చేసినట్లు తెలియదు..
Viral Theft Video
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 06, 2021 | 9:53 PM

Viral Video: 64 కళల్లో చోర కళ కూడా ఒకటి అని చెబుతుంటారు. దొంగతనం చేయడం కూడా అంత సులువైన విషయం కాదని దాని అర్థం. ఎవరికీ తెలియకుండా దొంగతనం పూర్తి చేయడానికి దొంగలు ఎంతో కష్టపడుతుంటారు. అయితే దొంగతనం చేయడం అనైతికం, చట్ట వ్యతిరేకమని తెలిసినా కొందరు దొంగతనాలు చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు దొంగతనాలు చేసిన వారిని పట్టుకోవడం పెద్ద తతంగంతో కూడిన అంశంగా ఉండేది. పోలీసులు వ్యయప్రయాసలు పడి దొంగలను పట్టుకునే వారు. కానీ ప్రస్తుతం మారుతోన్న టెక్నాలజీ ఆధారంగా దొంగలను పట్టుకునే తీరు కూడా మారుతోంది. దొంగలను పట్టుకునే క్రమంలో సగం పనిని సీసీటీవీ కెమెరాలే చేసేస్తున్నాయి.

ఇలా సీసీ టీవీ కెమెరాల్లో చిక్కిన వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి దొంగతనం చేస్తుండగా కెమెరాల్లో చిక్కిందా వీడియో. గోల్డ్‌ రింగ్‌ను కొనుగోలు చేసేందుకు గాను ఓ యువతి జువెలరీ షాప్‌కి వెళ్లింది. అక్కడ ఉన్న రింగ్‌లను గమనిస్తూ నెమ్మదిగా ఓ రింగ్‌ను కొట్టేసింది. అయితే అప్పటికే ఓ నకిలీ రింగ్‌ను తెచ్చుకున్న ఆ యువతి.. చడీచప్పుడు కాకుండా ఒరిజినల్‌ రింగ్‌తో రీప్లేస్‌ చేసేసింది.

అయితే ఈ ప్రక్రియను ఆ యువతి ఏమాత్రం అనుమానం రాకుండా చేసేయడం విశేషం. ఇక దొంగతనం జరిగినట్లు ఆ వీడియోను ఒకటి రెండు సార్లు చూస్తే కానీ అర్థం కావడం లేదు. మీరు కూడా ఓసారి ఆ వీడియోను చూసి యువతి.. రింగును చోరీ చేసిన సన్నివేశాన్ని గుర్తించగలరేమో ప్రయత్నించండి.

Also Read: Viral Video: ఇదేం ఎంపైరింగ్‌ బాబు.. వైడ్‌ సిగ్నల్‌ను ఇలా కూడా ఇస్తారా.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో..

Big News Big Debate: OTSపై ఎటాక్‌ – కౌంటర్‌ ఎటాక్‌.. లైవ్ వీడియో

AP Employees: ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోన్న ఏపీ ఉద్యోగులు.. రాజీ ప్రసక్తే లేదని స్పష్టం..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..