Girl Viral Video: వాయమ్మో ఇంత వయ్యారం ఎందుకే.. స్టైల్‌గా రీల్‌ చేయబోయి.. బోక్కబోర్లపడిన యువతి.!

సోషల్ మీడియా ప్రపంచం ఫన్నీ వీడియోలతో నిండిపోయింది. వాటిలో కొన్ని మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తే మరికొన్ని మాత్రం మనల్ని చాలా నవ్విస్తాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియోనే...

Girl Viral Video: వాయమ్మో ఇంత వయ్యారం ఎందుకే.. స్టైల్‌గా రీల్‌ చేయబోయి.. బోక్కబోర్లపడిన యువతి.!

|

Updated on: Aug 16, 2022 | 6:02 PM


సోషల్ మీడియా ప్రపంచం ఫన్నీ వీడియోలతో నిండిపోయింది. వాటిలో కొన్ని మిమ్మల్ని భావోద్వేగానికి గురి చేస్తే మరికొన్ని మాత్రం మనల్ని చాలా నవ్విస్తాయి. అలాంటి ఓ ఫన్నీ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. తన ఫ్రెండ్స్‌ తీస్తున్న వీడియోకు స్టైల్‌గా స్టిల్‌ ఇవ్వబోయి బైక్‌పై నుంచి కిందపడింది యువతి. రోడ్డు మీద స్టైల్‌గా స్కూటీ నడుపుకుంటూ వెళ్తున్న యువతీని వీడియో తీస్తున్నారు ఆమె ఫ్రెండ్స్‌. ఈ క్రమంలోనే వాళ్ల ఫ్రెండ్స్‌ ముందుకు వచ్చిన ఆమె.. స్టైల్‌గా ఓ లుక్‌ ఇవ్వబోయింది. కానీ అనుకోకుండా ఆమె స్కూటీ ఎక్స్‌లెటర్‌ను గట్టిగా వెనక్కి లాగడంతో ఆ బైక్‌ కంట్రోల్‌ తప్పి ఓ గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ యువతి తీవ్రంగా గాయపడిన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us