AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం

TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం

Phani CH
|

Updated on: Jan 06, 2026 | 6:47 PM

Share

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా యుఎస్ వసూళ్లు అదిరిపోతున్నాయి. జనవరి 8న ఈ సినిమా ప్రీమియర్స్ ఉండబోతున్నాయి. ఇప్పటికే అక్కడ 17500 టికెట్స్ బుక్ అయ్యాయి. దాదాపు 5 లక్షల డాలర్లు ఈ సినిమా వసూలు చేసింది. రిలీజ్ నాటికి 1 మిలియన్ క్రాస్ అవుతుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు.

ఈ సంక్రాంతి పండక్కి చాలా కూల్‌గా.. కామెడీతో వస్తున్న మెగాస్టార్ చిరు.. ట్రైలర్‌తో రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేశాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరు.. మన శంకర వర ప్రసాదు గారు సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన ట్రైలర్.. యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన కొన్ని గంటల్లోనే 10 మిలియాన్ వ్యూస్‌ను దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మానవ ప్రమేయం లేకుండా ఏఐ సాయంతో ఎగిరిన యుద్ధ డ్రోన్లు

Telangana: గుడ్‌ న్యూస్‌.. సంక్రాంతి లోపే రైతు భరోసా

తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..

ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు

వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు