వీళ్లు పుష్పానే మించిపోయారు.. పైకి చూస్తే ఖాళీ లారీ.. లోపల మాత్రం..
అడ్డదారులు తొక్కడానికి అరవై మార్గాలు అంటారు.. అవును.. ఎందుకంటే గంజాయి స్మగ్లర్లు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప సినిమా స్టైల్‌ను అనుసరిస్తూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అలా అయితే.. దొరికిపోతున్నామని స్టయిల్ మార్చారు ఈ కేటుగాళ్లు. పుష్పను మించిన స్టైల్ లో స్మగ్లింగ్ కు తెరలేపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకున్న ఓ లారీ తనిఖీ చేస్తే ఖాకీలకే మైండ్ బ్లాక్ అయింది. పైకి మాత్రం లారీ ఖాళీగా కనిపిస్తోంది.
అడ్డదారులు తొక్కడానికి అరవై మార్గాలు అంటారు.. అవును.. ఎందుకంటే గంజాయి స్మగ్లర్లు పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్గాల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు పుష్ప సినిమా స్టైల్‌ను అనుసరిస్తూ దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. అలా అయితే.. దొరికిపోతున్నామని స్టయిల్ మార్చారు ఈ కేటుగాళ్లు. పుష్పను మించిన స్టైల్ లో స్మగ్లింగ్ కు తెరలేపారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీసులు పట్టుకున్న ఓ లారీ తనిఖీ చేస్తే ఖాకీలకే మైండ్ బ్లాక్ అయింది. పైకి మాత్రం లారీ ఖాళీగా కనిపిస్తోంది. డ్రైవర్ తరుణ్ తోపాటు అందులో మరొక వ్యక్తి ఉన్నాడు. అతను పేరు మల్లేష్ రూట్ గైడ్.. అన్న మాట.. లారీ వెనుక తొట్టి కూడా ఖాళీగానే కనిపిస్తోంది. కానీ పోలీసులకు ఎక్కడో చిన్న అనుమానం కలిగింది. ఆపి తనిఖీ చేస్తే ఎక్కడా ఏమి చిక్కలేదు. అయినా లారీని వదలకూడదని.. మరింతగా చెక్ చేయాలని పోలీసులకు అనిపించింది. ఈ క్రమంలో లారీ డ్రైవర్‌ను ప్రశ్నించారు. అయితే డ్రైవర్ పొంతనలేని సమాధానాలు విని ఎక్కడో తేడా కొడుతోందే అని పోలీసులు అనుకున్నారు. వెంటనే ఓ కానిస్టేబుల్ లారీ పైకి ఎక్కాడు. అక్కడ ఉన్న టార్పాలిన్ తీసి చూస్తే.. డ్రైవర్ క్యాబిన్ పైన ఓ రహస్య అర ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుట్టిన రోజున రామ చిలుకలకు పసందైన విందు..
Nani: ‘కల్కిగా నేచురల్ స్టార్’ ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని
Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
సేమ్.. టు… సేమ్.. బట్ డిఫరెంట్బన్నీని ఫాలో అవుతున్న నాని !!
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం