Nani: ‘కల్కిగా నేచురల్ స్టార్’ ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హిట్ తో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దీనిపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమా టైటిల్‌లో ఉన్నట్టు ప్రభాస్ ను కల్కిగా చూపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్‌ను కల్కిగా చూపించలేదు. ప్రభాస్ ను కర్ణుడిగా చూపించారు నాగ్ అశ్విన్.

Nani: 'కల్కిగా నేచురల్ స్టార్' ఫ్లోలో.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన నాని

|

Updated on: Aug 30, 2024 | 3:16 PM

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హిట్ తో పాటు భారీ వసూళ్లను కూడా సాధించింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి దీనిపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే ఈ సినిమా టైటిల్‌లో ఉన్నట్టు ప్రభాస్ ను కల్కిగా చూపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్‌ను కల్కిగా చూపించలేదు. ప్రభాస్ ను కర్ణుడిగా చూపించారు నాగ్ అశ్విన్. దాంతో ప్రేక్షకుల్లో అసలు కల్కి ఎవరనే ఈగర్‌ మొదైలంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ ఓ న్యూస్ పుట్టుకొచ్చింది. ఈ సినిమాలో కల్కి గా నాని నటిస్తున్నారనే న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే ఇదే న్యూస్ పై తాజాగా నాని సెటైరికల్‌ గా రియాక్టవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ఇప్పుడు కల్కి సినిమాలో నాని క్యారెక్టర్ గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో నాని కల్కి గా కనిపించనున్నాడని అంటున్నారు కొందరు నెటిజన్స్. ఇక ఇదే న్యూస్ పై తాజాగా నాని రియాక్టయ్యారు. సరిపోదా శనివారం ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే ఈ న్యూస్ పై సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చారు. అసలు ఇలాంటి గాసిప్స్ ఎక్కడి నుంచి వస్తాయో తనకు అర్ధం కావడం లేదంటూ నవ్వేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్

సేమ్‌.. టు… సేమ్‌.. బట్ డిఫరెంట్బన్నీని ఫాలో అవుతున్న నాని !!

దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం

హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్

ఎన్నో చిక్కులు, ఇబ్బందులు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..

Follow us
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ఎన్‌సీసీ డ్రెస్‌లోని ఈకుర్రాడిని గుర్తు పట్టారా? పాన్ ఇండియా హీరో
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్న భారీ బోటు తొలగింపు
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్.. టిక్కెట్లను బుక్ చేసుకోండి ఇలా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
హుషారు సినిమాబ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
చంద్రబాబు సర్కార్‌కు 100 రోజులు.. ఇవాళ కేబినెట్ కీలక భేటీ..
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
మయన్మార్‌లో యాగీ బీభత్సం.. 21టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ పంపిన భారత్
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం
10th పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. విద్యార్ధుల్లో అయోమయం