ఎన్నో చిక్కులు, ఇబ్బందులు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..
సినీరంగుల తెర చాటున రాక్షస చర్యలు అనేకం. మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు.
సినీరంగుల తెర చాటున రాక్షస చర్యలు అనేకం. మలయాళీ ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహరం తీవ్ర దుమారం రేపుతోంది. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై హేమ కమిటీ రిపోర్ట్ సంచలన విషయాలను బయటపెట్టింది. దీంతో ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మలయాళీ సినీ ప్రముఖులు హేమ కమిటీ నివేదికపై స్పందించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితిని అసలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ పై హీరోయిన్ సమంత తొలిసారిగా రియాక్టయ్యారు. తన ఇన్‌స్టా స్టోరీలో మెన్షన్ చేశారు. కమిటీ పనితీరును ఆమె అప్రిషియేట్ చేస్తూనే.. ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ – WCC నిర్ణయం వల్లే ఈ కమిటీ నివేదికను సిద్ధం చేయగలిగిందన్నారు. ఇక సమంత హేమ కమిటీ రిపోర్ట్ పై తన ఇన్‌స్టా స్టోరీలో ఏం రాసుకొచ్చారంటే.. “కేరళలోని ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అద్భుతమైన పనితీరును నేను చాలా సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దీని చొరవ వల్లే హేమ కమిటీ నివేదిక ఇచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Explainer: మగజాతి మనుగడకే ముప్పు పొంచి ఉందా ??
TOP 9 ET News: అల్లు అర్జున్ తికమక – మకతిక | రూ.120 కోట్లు… లేదంటే నో..!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు

