TOP 9 ET News: అల్లు అర్జున్ తికమక – మకతిక | రూ.120 కోట్లు… లేదంటే నో..!

నిన్న మొన్నటి వరకు సినిమాల విషయంలో.. వాటి షూటింగ్స్ అండ్ రిలీజ్‌ల విషయంలో క్లారిటీగా ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు మకతికల ఫేజ్‌లోకి వెళ్లారట. పుష్ప2 తర్వాత ఏ సినిమా చేయాలో .. ఏ డైరెక్టర్‌కు కమిట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించుకోలేక పోతున్నారట. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప3 ని చేయాలా.. లేక అట్లీ డైరెక్షన్లో సినిమా మొదలెట్టాలా? త్రివిక్రమ్ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకే కమిట్ అవ్వాలా? అని థింక్ చేస్తున్నారట అల్లు అర్జున్.

TOP 9 ET News: అల్లు అర్జున్ తికమక - మకతిక | రూ.120 కోట్లు... లేదంటే నో..!

|

Updated on: Aug 30, 2024 | 1:58 PM

నిన్న మొన్నటి వరకు సినిమాల విషయంలో.. వాటి షూటింగ్స్ అండ్ రిలీజ్‌ల విషయంలో క్లారిటీగా ఉన్న అల్లు అర్జున్.. ఇప్పుడు మకతికల ఫేజ్‌లోకి వెళ్లారట. పుష్ప2 తర్వాత ఏ సినిమా చేయాలో .. ఏ డైరెక్టర్‌కు కమిట్మెంట్ ఇవ్వాలో నిర్ణయించుకోలేక పోతున్నారట. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప3 ని చేయాలా.. లేక అట్లీ డైరెక్షన్లో సినిమా మొదలెట్టాలా? త్రివిక్రమ్ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకే కమిట్ అవ్వాలా? అని థింక్ చేస్తున్నారట అల్లు అర్జున్. ఈసారి వినాయక చవితికి వినాయకుడే కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నారు. ఈ ఇద్దరు స్టార్స్‌ హీరోస్.. తమ సినిమాలైన గేమ్ ఛేంజర్, దేవర నుంచి వినాయక చవితి సందర్భంగా సాంగ్స్‌ ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ మేకర్స్ సెకండ్ సింగిల్‌ను.. దేవర మేకర్స్ థర్డ్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారట. దీంతో ఈ ఇద్దరు హీరోల మధ్య సోషల్ మీడియాలో.. వ్యూస్.. లైక్స్ యుద్ధం తప్పదనే కామెంట్ వస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: డబుల్ ఇస్మార్ట్ దెబ్బ.. కోట్ల ఆస్తిని అమ్మేసిన పూరి ??

అదే జైలులో.. అప్పుడు సినిమా కోసం ఖైదీగా.. ఇప్పుడు నిజమైన ఖైదీగా

Chiyaan Vikram: రెబల్‌ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన చియాన్

Kangana Ranaut: చంపేస్తామంటూ కంగనకు బెదిరింపులు.. పోలీసుల వరకు మ్యాటర్

తీవ్రంగా గాయపడిన సీనియర్ హీరోయిన్ ఖుష్బూ..

Follow us