Kiran Abbavaram-Rahasya Gorak: మామిడి తోటలో.. హీరో కిరణ్ వెడ్డింగ్ రిసెప్షన్.! వాట్ ఏ సీన్..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్‌ను ఈనెల 22న కర్ణాటక కూర్గ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు తన సొంతూరులో జరిగిన రిసెప్షన్ వేడుక కారణంగా నెట్టింట వైరల్ అవుతున్నారు కిరణ్. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ల రిసెప్షన్ వేడుక కిరణ్ సొంతూరు రాయచోటిలో పెద కోడివాండ్ల పల్లిలో జరిగింది.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. తన ప్రియురాలు రహస్య గోరఖ్‌ను ఈనెల 22న కర్ణాటక కూర్గ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు తన సొంతూరులో జరిగిన రిసెప్షన్ వేడుక కారణంగా నెట్టింట వైరల్ అవుతున్నారు కిరణ్. కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ల రిసెప్షన్ వేడుక కిరణ్ సొంతూరు రాయచోటిలో పెద కోడివాండ్ల పల్లిలో జరిగింది. తన ఊళ్లో ఓ మామిడి తోటలో చెట్ల కింద రిసెప్షన్ వేడుకలను ఎంతో సింపుల్ గా అరెంజ్ చేశాడు కిరణ్. ఇరు కుటుంబాలు, బంధువులతోపాటు ఊర్లో జనాలకు భోజనాలు పెట్టాడు.
అయితే వీరి రిసెప్షన్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి కాస్తా వైరల్ గా మారాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక రాజావారు రాణిగారు సినిమా తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఈ మూవీతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు రాగా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. చివరగా రూల్స్ రంజాన్ చిత్రంలో కనిపించాడు కిరణ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

