Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ పై త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్
పుష్ప చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు బన్నీ. పుష్పలో తనదైన అద్భుత నటన, మేనరిజంతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఏకంగా నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. తగ్గేదేలే అంటూ నేషనల్ వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. దీంతో బన్నీ నెక్ట్స్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.
పుష్ప చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు బన్నీ. పుష్పలో తనదైన అద్భుత నటన, మేనరిజంతో దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఏకంగా నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. తగ్గేదేలే అంటూ నేషనల్ వైడ్‌గా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. దీంతో బన్నీ నెక్ట్స్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు బన్నీకి సంబంధించి వార్తలపై నేషనల్ మీడియా కూడా ఫోకస్ పెడుతోంది. దీంతో సహజంగానే పుష్ప సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. డిసెంబర్ 6వ తేదీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోందీ మూవీ. దీంతో బన్నీ నెక్ట్స్ మూవీ ఏంటా అన్నదానిపై ఇప్పటి నుంచి అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోయింది. పుష్పను మించిన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలని బన్నీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన కథనం బయటకు వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సేమ్.. టు… సేమ్.. బట్ డిఫరెంట్బన్నీని ఫాలో అవుతున్న నాని !!
దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం
హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్
ఎన్నో చిక్కులు, ఇబ్బందులు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్!
ఈ విలేజ్ ఆర్టిఫిషియల్ కానీ సంక్రాంతి సంబరం రియల్
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్

