సేమ్‌.. టు… సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని ఫాలో అవుతున్న నాని !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు.. తన ఫ్యాషన్ స్టైలీష్ కు కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అందుకే బన్నీని ముద్దుగా స్టైలీష్ స్టార్, ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ప్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్. ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్‏లో కనిపిస్తూ అభిమానులను థ్రిల్ చేస్తుంటారు. ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కు అభిమానులే కాదు సెల్రబిటీలు.. కో స్టార్స్ కూడా.. బన్నీ స్టైలింగ్‌ ను ఫాలో అవుతుంటారు.

సేమ్‌.. టు... సేమ్‌.. బట్ డిఫరెంట్ బన్నీని  ఫాలో అవుతున్న నాని !!

|

Updated on: Aug 30, 2024 | 3:47 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో బన్నీకి కేవలం తన యాక్టింగ్ పరంగానే కాదు.. తన ఫ్యాషన్ స్టైలీష్ కు కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అందుకే బన్నీని ముద్దుగా స్టైలీష్ స్టార్, ఐకాన్ స్టార్ అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ప్యాషన్ ప్రపంచంలో అల్లు అర్జున్ ట్రెండ్ సెట్టర్. ప్రత్యేకమైన ఫ్యాషన్ లుక్స్‏లో కనిపిస్తూ అభిమానులను థ్రిల్ చేస్తుంటారు. ఇక బన్నీ ఫ్యాషన్ స్టైల్ ను యూత్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. కు అభిమానులే కాదు సెల్రబిటీలు.. కో స్టార్స్ కూడా.. బన్నీ స్టైలింగ్‌ ను ఫాలో అవుతుంటారు. ఇక తాజాగా నాచురల్ స్టార్ నాని కూడా అదే చేశారు. సేమ్‌ టూ బన్నీ ఒకప్పుడు వేసుకున్న టీ షర్ట్‌లో కనిపించి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. దాంతో పాటే ఈ టీషర్ట్‌ పై అందరి చూపు పడేలా.. దాని ప్రైస్ గురించి నెట్టింట ఆరా తీసేలా చేశారు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫేమస్ ఫ్యాషన్ ఐకాన్స్ శివన్, నరేష్ రూపొందించిన.. హ్యాండ్‌ మేడ్‌ హుడీ టీషర్ట్ ధరించి కనిపించారు. ఆ ఫోటోలతో నెట్టింట వైరల్ అయ్యారు. అయితే అదే టీషర్ట్‌ను న్యాచురల్ స్టార్ నాని తన కొత్త సినిమా సరిపోదా శనివారం ప్రమోషనల్‌ ఇంటర్వ్యూల్లో ధరించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దర్శన్ గ్యాంగ్ అంత దారుణానికి ఒడిగట్టిందా ?? మరో సంచలన విషయం

హీరోయిన్లపై లైంగిక వేధింపులు.. మండిపడ్డ హీరో విశాల్

ఎన్నో చిక్కులు, ఇబ్బందులు.. హేమ కమిటీ రిపోర్ట్ పై సమంత రియాక్షన్..

Explainer: మగజాతి మనుగడకే ముప్పు పొంచి ఉందా ??

TOP 9 ET News: అల్లు అర్జున్ తికమక – మకతిక | రూ.120 కోట్లు… లేదంటే నో..!

Follow us