40 మంది మహిళలకు ఒక్కడే భర్త.. కారణం తెలిస్తే షాకే
ఒక్కళ్లతోనే వేగలేక చస్తుంటే.. ఏకంగా 40 మందా..? అని షాకవ్వకండి... మీరు విన్నది నిజమే. ఆ ఊరిలో 40 మంది మహిళలకి ఒక్కడే భర్త. అందుకు ఆ మహిళల ఇళ్లకు కుల గణన కోసం వెళ్లిన అధికారులే సాక్ష్యం. అవును..ప్రస్తుతం బిహార్ లో రెండోదశ కులగణన జరగుతోంది. అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు.
ఒక్కళ్లతోనే వేగలేక చస్తుంటే.. ఏకంగా 40 మందా..? అని షాకవ్వకండి… మీరు విన్నది నిజమే. ఆ ఊరిలో 40 మంది మహిళలకి ఒక్కడే భర్త. అందుకు ఆ మహిళల ఇళ్లకు కుల గణన కోసం వెళ్లిన అధికారులే సాక్ష్యం. అవును..ప్రస్తుతం బిహార్ లో రెండోదశ కులగణన జరగుతోంది. అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఆ ఏరియాలోని 40 మంది మహిళలు తమ భర్త అని ఒకే వ్యక్తి పేరు చెప్పడంతో అధికారులు షాకైపోయారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనివెనుక అసలు కథ వేరే ఉంది. అదేంటంటే.. ఈ కుల గణనలో భాగంగా.. కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతుల వంటి విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ, అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాలో ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు సిబ్బంది అక్కడికి వెళ్లారు. అక్కడ సుమారు 40 మంది మహిళలు తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పుకొచ్చారు. అనుమానం వచ్చి అక్కడ కొందరు పిల్లలని ఆరాతీసారు అధికారులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్ని ప్రాణం.. కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి 48 కిలోమీటర్లు నరకయాతన
ఎయిర్ పోర్టులో చాక్లెట్ల మధ్యలో బంగారాన్ని తరలిస్తున్న వైనం
Shraddha Das: అప్పుడు నవ్వించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు..
Baby Song: మెలోడీతో మ్యాజిక్ చేస్తున్న సాంగ్.. 10 మిలియన్ రికార్డ్
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

