Shraddha Das: అప్పుడు నవ్వించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు..
అప్పులు.. బాధలు.. జీవించేందుకు జీవితంలో పోరాటాలు వెరసి.. చావే శరణ్యం అవుతోంది.. కొంత మంది సెలబ్రిటీలకు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేక.. ఆ చేరుకునే దారిలో... సాఫీగా సాగలేక.. ఎన్నో ఒడిదుడుకుల మధ్య తమ జీవితాన్నే బలిస్తున్నారు వీరు. బలవంతంగా తిరిగిరాని లోకాలకు పయనమవుతున్నారు.
అప్పులు.. బాధలు.. జీవించేందుకు జీవితంలో పోరాటాలు వెరసి.. చావే శరణ్యం అవుతోంది.. కొంత మంది సెలబ్రిటీలకు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోలేక.. ఆ చేరుకునే దారిలో… సాఫీగా సాగలేక.. ఎన్నో ఒడిదుడుకుల మధ్య తమ జీవితాన్నే బలిస్తున్నారు వీరు. బలవంతంగా తిరిగిరాని లోకాలకు పయనమవుతున్నారు. తాజాగా ఢీ ఫేమ్ కొరియోగ్రాఫర్ చైతన్య కూడా ఇదే చేశారు. అప్పుల బాధతో… బలవంతంగా తన బతుకు చాలించారు. తన కుటుంబంతో పాటు.. తన ఢీ ఫ్యామిలీని కూడా ఏడిచేలా చేస్తున్నారు. తన యూనిక్ మూమెంట్స్‌తో… డ్యాన్సింగ్ స్కిల్స్‌తో.. ఢీలో ఎప్పటి నుంచో కొనాసాగుతున్న చైతన్య మాస్టర్… ఆ షో కారణంగా చాలా పాపులర్ అయ్యారు. సెలబ్రిటీ ఇమేజ్ వచ్చేలా చేసుకున్నారు. చాలా మంది కంటెస్టెంట్స్‌కు గురువుగా మారిపోయారు. కానీ అదేం తనకు ఆర్థికంగా ఉపయోగపడకపోవడంతో.. అప్పులు చేశారు. చివరికి అవి తీర్చలేక ఆత్మహత్య చేకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Baby Song: మెలోడీతో మ్యాజిక్ చేస్తున్న సాంగ్.. 10 మిలియన్ రికార్డ్
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

