3రోజుల్లో.. 150కోట్లు కలెక్షన్లు కొళ్లగొడుతున్న PS2
మొన్న అటుమొన్నటి వరకు మణిరత్నం సినిమాల్లో మ్యాజిక్ తగ్గిందనే కామెంట్ వినిపించేది. కానీ ఆ కామెంట్‌ను పీఎస్ 1తో... ఒక్క వేటుతో పక్కకు పోయేలా చేవారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. పక్కకు పోయేలా చేయడమే కాదు.. పీఎస్ 1తో దిమ్మతిరిగే కూడా హిట్ కొట్టారు.
మొన్న అటుమొన్నటి వరకు మణిరత్నం సినిమాల్లో మ్యాజిక్ తగ్గిందనే కామెంట్ వినిపించేది. కానీ ఆ కామెంట్‌ను పీఎస్ 1తో… ఒక్క వేటుతో పక్కకు పోయేలా చేవారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. పక్కకు పోయేలా చేయడమే కాదు.. పీఎస్ 1తో దిమ్మతిరిగే కూడా హిట్ కొట్టారు. దాదాపు 500కోట్ల పైగా వసూళ్లను రాబట్టారు. ఇక తాజాగా ఇదే జోష్‌లో…. తన పీఎస్2తో కూడా దిమ్మతిరిగే వసూళ్లను కంటిన్యూ చేస్తున్నారు ఈ స్టార్ డైరెక్టర్. తమిళ్ సాహిత్యంలోనే గొప్ప నవలలో ఒకటిగా భావించే పొన్నియన్ సెల్వన్‌ను.. రెండు పార్ట్స్‌గా మార్చి పొన్నియన్ సెల్వన్ వన్ అండ్ టూ గా చిత్రీకరించిన మణిరత్నం… ఫస్ట్ పార్ట్‌కు కొనసాగింపుగా.. సెకండ్ పార్ట్‌ను తీసుకొచ్చారు. త్రూ అవుట్ వరల్డ్ ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు.. డే1 నుంచే సూపర్ డూపర్ టాక్ వచ్చేలా చేసుకున్నారు.
Published on: May 02, 2023 09:57 PM
వైరల్ వీడియోలు
Latest Videos