Rashmi Birthday Video: పబ్బులో.. మస్తీ మజా..! నెక్స్ట్ లెవల్ బర్త్‌డే పార్టీలో రష్మీ చిందులు..
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకుపోతున్న రష్మిక.. తాజాగా తను పబ్లో మస్తీ మజా చేసిన ఫోటోలతో.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన బర్త్‌డే సందర్భంగా తన నియర్ అండ్ డియర్స్‌తో.. విపరీతంగా ఆడిపాడారు. చిన్న పిల్లగా మారిపోయి మరీ ఎంజాయ్ చేశారు.
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకుపోతున్న రష్మిక.. తాజాగా తను పబ్లో మస్తీ మజా చేసిన ఫోటోలతో.. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. తన బర్త్‌డే సందర్భంగా తన నియర్ అండ్ డియర్స్‌తో.. విపరీతంగా ఆడిపాడారు. చిన్న పిల్లగా మారిపోయి మరీ ఎంజాయ్ చేశారు.ఎస్ ! తన షోస్‌తో.. అండ్ యాంకరింగ్ స్కిల్స్‌తో.. ఇప్పటికే బుల్లి తెరపై స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక.. ఏప్రిల్ 27న తన బర్త్ డేను గ్రాండ్‌గా జరుపుకున్నారు. బర్త్ డే జరుపుకోవడమే కాదు.. తన ఫ్రెండ్స్‌తో.. ఓ పోష్ పబ్‌లో ఎంజాయ్ చేశారు. అయితే తాజాగా ఆ ఫోటోలను తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేసి.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

