Baby Song: మెలోడీతో మ్యాజిక్ చేస్తున్న సాంగ్.. 10 మిలియన్ రికార్డ్
అదేంటో కొన్ని పాటలు.. మన గుండల్ని నేరుగా తాకుతుంటాయి. మన మనసులో నాటుకుపోతుంటాయి. మన మెడదు పొరల్లో కూరుకుపోతుంటాయి. మరిచిపోయిన మధురానుభూతుల్ని.. తట్టి మరీ లేపుతుంటాయి. భావోద్వేగాల్ని రగిలిస్తుంటాయి. లూప్లో వినేలా చేస్తుంటాయి.
అదేంటో కొన్ని పాటలు.. మన గుండల్ని నేరుగా తాకుతుంటాయి. మన మనసులో నాటుకుపోతుంటాయి. మన మెడదు పొరల్లో కూరుకుపోతుంటాయి. మరిచిపోయిన మధురానుభూతుల్ని.. తట్టి మరీ లేపుతుంటాయి. భావోద్వేగాల్ని రగిలిస్తుంటాయి. లూప్లో వినేలా చేస్తుంటాయి. ఇక తాజాగా ఇదే పని చేస్తోంది ఇప్పుడో సాంగ్. అదే బేబీ సినిమాలోని ‘ఓ రెండు మేఘాలిలా’ సాంగ్! స్కూలుకు వెళ్లే రోజుల్లో..! తెలిసీతెలియని వయసులో.. కల్మషం లేని ఓ ఇద్దరి మనసులో పుట్టిన ప్రేమే ఈ పాట..! వారి ప్రేమ తాళూకు భావమే ఈ పాట. ఎస్ ! యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్‌గనిన్ స్వపరిచిన బేబీ సినిమాలోని ఈ పాట ఇప్పుడు అందరి మనసుల్ని దోచుకుంటోంది. ఈయన మెస్మరైజ్ మెలోడీకి.. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం.. ప్రేమికులను తట్టి లేపుతోంది. తమ చిప్పటి ప్రేమను గుర్తుకు తెస్తోంది. యూట్యూబ్లో రికార్డ్ లెవల్ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

