చిన్ని ప్రాణం.. కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయి 48 కిలోమీటర్లు నరకయాతన
కారు ఇంజన్‌లో ఇరుక్కున్న ఓ చిన్న కుక్కపిల్ల బయటకు వచ్చే మార్గం లేక 48 కిలోమీటర్లు నరకయాతన పడుతూ ప్రయాణించింది. చేరాల్సిన చోటికి చేరాక ఆ కుక్కపిల్ల అరుపులు విన్న కారులో ఉన్నవారు..ఎట్టకేలకు దాన్ని బయటకు తీశారు. ఈ ఘటన అమెరికాలోని కాన్సాస్‌లో జరిగినట్లు సమాచారం.
కారు ఇంజన్‌లో ఇరుక్కున్న ఓ చిన్న కుక్కపిల్ల బయటకు వచ్చే మార్గం లేక 48 కిలోమీటర్లు నరకయాతన పడుతూ ప్రయాణించింది. చేరాల్సిన చోటికి చేరాక ఆ కుక్కపిల్ల అరుపులు విన్న కారులో ఉన్నవారు..ఎట్టకేలకు దాన్ని బయటకు తీశారు. ఈ ఘటన అమెరికాలోని కాన్సాస్‌లో జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాన్సాస్ నుండి కొందరు మిస్సౌరీకి వెళ్తున్నారు. వారు దాదాపు 48 కిలోమీటర్లు ప్రయాణించారు. వీరు ప్రయాణిస్తున్న కారు ఇంజిన్‌లో ఓ చిన్ని కుక్కపిల్ల ఎప్పుడు వెళ్లిందో తెలియదు.. ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. అది తెలియక వారు ఎప్పటిలాగే కారులో బయలుదేరారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, చిన్న కుక్కపిల్ల తెలియకుండానే కారు ఇంజిన్‌లోకి దూరింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎయిర్ పోర్టులో చాక్లెట్ల మధ్యలో బంగారాన్ని తరలిస్తున్న వైనం
Shraddha Das: అప్పుడు నవ్వించావు.. ఇప్పుడు ఏడిపిస్తున్నావు..
Baby Song: మెలోడీతో మ్యాజిక్ చేస్తున్న సాంగ్.. 10 మిలియన్ రికార్డ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

