Arabian Sea Cyclone: భారత్‌కు మరో ముప్పు ముంచుకొస్తున్న ప్రకృతి విపత్తు… ( వీడియో )

Phani CH

|

Updated on: May 12, 2021 | 9:20 PM

Arabian Sea Cyclone: ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న భారత్‌కు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. తుఫాను రూపంలో ప్రకృతి దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.