Elderly Couple Dance: పూల చొక్కా తాత.. సొగసరి బామ్మ.. వాళ్ళ డ్యాన్స్ చూశారంటే.. ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా! Viral Video

Elderly Couple Dance: మన ఇంట్లో లేదా మన పరిసరాల్లో చిన్నపిల్లలు ఉంటె ఆ సందడే వేరుగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనీ మనకు ఆశ్చర్యంతో పాటు మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది.

Elderly Couple Dance: పూల చొక్కా తాత.. సొగసరి బామ్మ.. వాళ్ళ డ్యాన్స్ చూశారంటే.. ఫిదా అవ్వాల్సిందే ఎవరైనా! Viral Video
Elderly Couple Dance
Follow us
KVD Varma

|

Updated on: May 12, 2021 | 9:16 PM

Elderly Couple Dance: మన ఇంట్లో లేదా మన పరిసరాల్లో చిన్నపిల్లలు ఉంటె ఆ సందడే వేరుగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి పనీ మనకు ఆశ్చర్యంతో పాటు మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. అదేవిధంగా పెద్ద వయసు వారు మనల్ని అప్పుడప్పుడు విసిగించినా.. ఒక్కోసారి వాళ్ళు చేసే పనికి మనం ఫిదా అయిపోతాం. ఆ ముసలోళ్ళు అని అనుకునే మనకి వాళ్ళు ఎనర్జిటిక్ గా చేసే కొన్ని పనులు చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్ళబెడతాం. అటువంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పాప్యులర్ అవుతోంది. వారికి ఏమనిపించిందో ఏమో ఆ ఫంక్షన్ లో ఒక్కసారిగా అదిరిపోయే స్టెప్పులు వేశారు. అది చూసిన అక్కడి జనం ఈ డాన్స్ కెవ్వు కేక అని అంటే… ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాకా నెటిజనం అద్భుతం అంటూ పొగిడేస్తున్నారు.

పదిహేను నిమిషాల ఈ క్లిప్ ను సోషల్ మీడియా యూజర్ ఫ్రెడ్ షుల్ట్జ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీనిని చూసిన వారు కచ్చితంగా ఆనందిస్తారని ఆయన కామెంట్ చేశారు. ఈ చిన్న క్లిప్‌లో, మెరూన్ దుస్తులు, అలాగే నల్ల చెప్పులతో సొగసైన స్త్రీ, తన భర్తతో శక్తివంతమైన నృత్య దశలను ప్రదర్శించింది. పువ్వులు ముద్రించిన రంగుల చొక్కా, నల్ల ప్యాంటులో ఆ పెద్దాయన యువకుడైపోయాడు. వేదికపై ఒక సంగీత బృందం సంగీతం వినిపిస్తుంటే.. వేదికను అలంకరించిన బెలూన్లు వారి డ్యాన్స్ చూస్తూ కదులుతున్నట్టు కనిపిస్తోంది. అక్కడేదో కార్యక్రమం జరుగుతుంటే, ఈ జంట తమ నృత్యంతో అదరగొట్టారు. ఈ వీడియోలో మీరు వారి డ్యాన్స్ చూడొచ్చు..

Elderly Couple Dance ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినప్పటి నుండి, క్లిప్ గ్యాస్ 20,000 మంది లైక్‌లను మరియు 4,000 రీట్వీట్‌లను సంపాదించింది.

ఈ వీడియోకు వచ్చిన కామెంట్లు ఇక్కడ చూడండి..

Twitter

Twitter

Also Read: Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..! ఒకే బైక్ పై ఐదుగురు ప్రయాణం.

Viral video: సముద్రం అడుగున వ్యాయామం.. పాండిచ్చేరి యువకుని సాహసం… ( వీడియో )

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?