మాస్క్‏పై బంగారు ముక్కు పుడక ధరించిన మహిళ..!! తెలివి అదుర్స్ అంటున్న నెటిజన్లు.. ( వీడియో )

మహిళలకు అలంకారమంటే ఎంత ఇష్టమో తెలిసిందే. ఇక ప్రతి ఒక్కరికి వారి అలంకరణలో ఒక్కొక్క అభిరుచి కలిగి ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా మహిళలకు వారు అలంకరించుకోవడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

  • Updated On - 9:40 pm, Wed, 12 May 21