Ganesh Chaturthi: వినాయకుడి తొండం ఆ వైపు ఉంటే అదృష్టం
వినాయక చవితి వస్తుందంటే చాలు.. చిన్నాపెద్దా ఉత్సాహంగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతీ వాడలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. అయితే, వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
వినాయక చవితి వస్తుందంటే చాలు.. చిన్నాపెద్దా ఉత్సాహంగా విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతీ వాడలో విఘ్నేశ్వరుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. అయితే, వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. విగ్రహాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మనం ఇంట్లో లేదా మండపాల్లో ప్రతిష్ఠించుకునే వినాయకుడి విగ్రహ తొండం వినాయకుడికి ఎడమ వైపునకు వంగి ఉండాలని పండితులు చెబుతున్నారు. ఇలాంటి విగ్రహం చాలా శుభప్రదమని.. దీన్ని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి ధన లాభం చేకూరుతుందని వివరిస్తున్నారు. దీంతోపాటు గణపతిని ఏదైనా ఆసనం లేదా ఎలుకపై కూర్చున్న విగ్రహాన్ని తీసుకుంటే మంచిదని, నిలుచున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని తీసుకోకూడదని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ వినియోగదారులకు షాక్.. పెరిగిన ధర
జియో ఫ్రీ స్టోరేజ్ ఎఫెక్ట్.. గూగుల్, యాపిల్ క్లౌడ్ స్టోరేజ్ ధరలు తగ్గేనా ??
షూటింగ్ కారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలు.. ప్రైవేట్ వీడియోలు
గూగుల్ మ్యాప్స్ నమ్ముకుని అడవిలో 15 కి.మీ
అమెరికాలో చోరీకి వెళ్లి యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి
సెంట్రల్ జైల్లో ఖైదీల రాజభోగాలు..!
కళ్లు చెదిరేంత బంగారం దొరికినా కన్నెత్తి చూడలేదు..
అక్కను వేధిస్తున్నాడని బావను చంపిన బావమరుదులు
పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష
ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ
వెబ్సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు
ఫేక్ ర్యాపిడో యాప్‌తో క్యాబ్ డ్రైవర్ మోసం

