అమెరికాలో చోరీకి వెళ్లి యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి

అమెరికాలో దారుణం జరిగింది. నేపాల్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థినిని భారత‌ సంతతి వ్యక్తి కిరాత‌కంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. హ్యూస్టన్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి య‌త్నించిన‌ సమయంలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాలో చోరీకి వెళ్లి యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి

|

Updated on: Sep 03, 2024 | 8:53 PM

అమెరికాలో దారుణం జరిగింది. నేపాల్‌కు చెందిన 21 ఏళ్ల విద్యార్థినిని భారత‌ సంతతి వ్యక్తి కిరాత‌కంగా తుపాకీతో కాల్చి చంపేశాడు. హ్యూస్టన్‌లోని ఆమె అపార్ట్‌మెంట్‌లో దోపిడీకి య‌త్నించిన‌ సమయంలో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని 52 ఏళ్ల బాబీ సిన్ షాగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కమ్యూనిటీ కళాశాల విద్యార్థిని మున పాండే సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో తన హ్యూస్టన్ అపార్ట్‌మెంట్‌లో తుపాకీ గాయాలతో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఆమె అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని సిబ్బంది పోలీసులకు కాల్ చేసి ఈ సంఘ‌ట‌న గురించి స‌మాచారం ఇచ్చారు. వెంట‌నే అక్కడికి వ‌చ్చిన పోలీసులు పాండేను ర‌క్తపుమ‌డుగులో నిర్జీవంగా ప‌డి ఉండ‌టాన్ని గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

న‌గ‌ల వ్యాపారిని బురిడీ కొట్టించబోయి .. చివ‌రికి అడ్డంగా ??

కిడ్నాపర్ వద్ద నుంచి వెళ్లనని మారాం చేసిన బాలుడు

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా ?? నెలకు రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా !!

కోతుల మధ్య గ్యాంగ్​ వార్ !! రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు!!

Follow us