కోతుల మధ్య గ్యాంగ్ వార్ !! రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు!!
సాధారణంగా ఐదారు కోతులు ఉంటేనే భయపడిపోయి, జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఓ గ్రామంలో వేలాది కోతులు పరస్పరం దాడులు చేసుకుంటూ వానర యుద్ధాన్నే చేశాయి. దీంతో రెండు మూడు గంటలపాటు ఆ గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లోని భగత్ సింగ్ కాలనీలో వందల కోతులు ఇళ్లపైకి చేరి బీభత్సం సృష్టించాయి.
సాధారణంగా ఐదారు కోతులు ఉంటేనే భయపడిపోయి, జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది ఓ గ్రామంలో వేలాది కోతులు పరస్పరం దాడులు చేసుకుంటూ వానర యుద్ధాన్నే చేశాయి. దీంతో రెండు మూడు గంటలపాటు ఆ గ్రామంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లోని భగత్ సింగ్ కాలనీలో వందల కోతులు ఇళ్లపైకి చేరి బీభత్సం సృష్టించాయి. సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డువెంట ఉన్న ఈ కాలనీకి చేరిన కోతులు రెండు గుంపులుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకుంటూ నానా హంగామా చేశాయి. సుమారు రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో వానర యుద్ధవాతావరణం నెలకొంది. కోతుల అరుపులకు దారివెంట వెళ్లేవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కోతుల బీభత్సానికి స్థానికుల ఇంటి పైకప్పులు సైతం ధ్వంసం అయ్యాయి. చివరకు కాలనీవాసులు కర్రలతో భయపెడుతూ గ్రామశివారులకు తరిమారు. మరోవైపు కోతుల బెడద లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, లేకపోతే తీవ్రంగా నష్టపోతామని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుజరాత్‌లో భారీ వర్షాలు !! ఇంటి పైకి చేరిన మొసలి
Samantha: హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత రియాక్షన్
ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ… ఆ తర్వాత ??
భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య !! ఎందుకంటే ??
మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

