గుజరాత్‌లో భారీ వర్షాలు !! ఇంటి పైకి చేరిన మొసలి

గుజరాత్‌లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వడోదరాలో 10 నుంచి 12 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలో అకోట స్టేడియం ప్రాంతంలోని ఓ ఇంటిపైకి మొసలి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వడోదరలో చాలా మంది ఇంటి పైకప్పు ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు

గుజరాత్‌లో భారీ వర్షాలు !! ఇంటి పైకి చేరిన మొసలి

|

Updated on: Sep 02, 2024 | 9:02 PM

గుజరాత్‌లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వడోదరాలో 10 నుంచి 12 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలో అకోట స్టేడియం ప్రాంతంలోని ఓ ఇంటిపైకి మొసలి చేరింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వడోదరలో చాలా మంది ఇంటి పైకప్పు ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, భారత సైన్యం, పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే దాదాపు 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత రియాక్షన్‌

ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ… ఆ తర్వాత ??

భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య !! ఎందుకంటే ??

మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు

50 ఆవులను నదిలోకి తోసేసిన ఆకతాయిలు.. దాదాపు 20 ఆవులు మృతి

Follow us