తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనీ.. భర్త ఏం చేసాడంటే ??
బెంగళూరులోని విమానాశ్రయం వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేశాడు. తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు. రద్దీగా ఉంటే ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన భద్రతా వైఫల్యాన్ని చాటింది. ఎయిర్ పోర్టులో రామకృష్ణ అనే వ్యక్తి ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రమేష్ అనే వ్యక్తి భార్యతో రామకృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
బెంగళూరులోని విమానాశ్రయం వద్ద తీవ్ర కలకలం రేగింది. పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఓ వ్యక్తి విచక్షణరహితంగా దాడి చేశాడు. తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావమై అతను అక్కడికక్కడే చనిపోయాడు. రద్దీగా ఉంటే ఎయిర్ పోర్టులో జరిగిన ఘటన భద్రతా వైఫల్యాన్ని చాటింది. ఎయిర్ పోర్టులో రామకృష్ణ అనే వ్యక్తి ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. రమేష్ అనే వ్యక్తి భార్యతో రామకృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరి గురించి రమేష్‌కు తెలిసింది. ఆ తర్వాత రామకృష్ణ ఊరి నుంచి బెంగళూర్ వచ్చేశాడు. రామకృష్ణ ఎక్కడ ఉన్నాడు.. ఏం పనిచేస్తున్నాడనే విషయం రమేష్ తెలుసుకున్నాడు. బెంగళూర్ ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నాడని తెలుసుకొని వచ్చాడు. కాలేజీ బ్యాగులో కొడవలి తీసుకొని వచ్చాడు. సిటీ బస్సులో ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాడు. బస్సులో రావడంతో అతని బ్యాగ్‌ను సిబ్బంది తనిఖీ చేయలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుజరాత్‌లో భారీ వర్షాలు !! ఇంటి పైకి చేరిన మొసలి
Samantha: హేమ కమిటీ రిపోర్ట్‌పై సమంత రియాక్షన్
ముక్కలైన 3500 ఏళ్లనాటి జాడీ… ఆ తర్వాత ??
భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన భార్య !! ఎందుకంటే ??
మటన్ ముక్క ఎంత పని చేసింది ?? పొట్టుపొట్టుగా తన్నుకున్న బంధువులు