న‌గ‌ల వ్యాపారిని బురిడీ కొట్టించబోయి .. చివ‌రికి అడ్డంగా ??

యూపీలోని మ‌ధుర‌లో ఓ న‌గ‌ల వ్యాపారికి రెయిడ్‌ పేరుతో నకిలీ ఈడీ అధికారులు సినిమా చూపించారు. ఆ వ్యాపారి ఇంట్లో సోదాల కోసం న‌కిలీ సెర్చ్‌ వారెంట్‌తో వ‌చ్చారు. అయితే, వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అప్రమ‌త్తం చేయ‌డంతో న‌కిలీ ఈడీ అధికారులు అక్కడి నుంచి కారులో పారిపోయారు.

న‌గ‌ల వ్యాపారిని బురిడీ కొట్టించబోయి .. చివ‌రికి అడ్డంగా ??

|

Updated on: Sep 03, 2024 | 8:52 PM

యూపీలోని మ‌ధుర‌లో ఓ న‌గ‌ల వ్యాపారికి రెయిడ్‌ పేరుతో నకిలీ ఈడీ అధికారులు సినిమా చూపించారు. ఆ వ్యాపారి ఇంట్లో సోదాల కోసం న‌కిలీ సెర్చ్‌ వారెంట్‌తో వ‌చ్చారు. అయితే, వారి తీరుపై అనుమానించిన ఆ వ్యాపారి ఇరుగు పొరుగు వారిని అప్రమ‌త్తం చేయ‌డంతో న‌కిలీ ఈడీ అధికారులు అక్కడి నుంచి కారులో పారిపోయారు. శుక్రవారం ఉదయం గోవింద్ నగర్‌లో ఉంటున్న ప్రముఖ వ్యాపారి అశ్వినీ అగ‌ర్వాల్‌ ఇంటికి నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ముగ్గురు వ్యక్తులు ఈడీ అధికారులమని చెప్పారు. అలాగే మ‌రో వ్యక్తిని పోలీస్ అధికారిగా చెప్పుకున్నాడు. ఆయన ఇంటికి రైడ్‌కు వ‌చ్చామ‌ని చెప్పి, త‌మతో పాటు తీసుకువ‌చ్చిన ఫేక్ సెర్చ్ వారెంట్‌ను చూపించారు. త‌నిఖీల‌కు స‌హ‌క‌రించాల్సిందిగా చెబుతూ, అగ‌ర్వాల్‌ మొబైల్‌ ఫోన్ లాక్కున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిడ్నాపర్ వద్ద నుంచి వెళ్లనని మారాం చేసిన బాలుడు

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా ?? నెలకు రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా !!

కోతుల మధ్య గ్యాంగ్​ వార్ !! రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు!!

Follow us