Chandrayaan-3: మూన్ మిషన్‌పై విక్రమ్ సారాభాయ్ వారసుని మాట..
చంద్రయాన్-3 విషయంలో ఇస్రో వ్యవస్ధాపకులు విక్రం సారాభాయ్ కుమారుడు కార్తికేయ సారాభాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాబిల్లి ఉపరితలంలో చంద్రయాన్-3 కాలుమోపడం మానవాళి గర్వించదగిన విషయమని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఇంతవరకూ ఏ ఒక్కరూ చేరుకోలేదని పేర్కొన్నారు. చంద్రయాన్-3 మిషన్ ప్రజల్లో ఆత్మస్ధైర్యం నింపుతుందని అన్నారు. భారత అంతరిక్ష రంగం, ఇస్రోలో తన తండ్రి హయాం అనంతరం భారీ మార్పులు చోటుచేసుకున్నాయని
చంద్రయాన్-3 విషయంలో ఇస్రో వ్యవస్ధాపకులు విక్రం సారాభాయ్ కుమారుడు కార్తికేయ సారాభాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాబిల్లి ఉపరితలంలో చంద్రయాన్-3 కాలుమోపడం మానవాళి గర్వించదగిన విషయమని అన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఇంతవరకూ ఏ ఒక్కరూ చేరుకోలేదని పేర్కొన్నారు. చంద్రయాన్-3 మిషన్ ప్రజల్లో ఆత్మస్ధైర్యం నింపుతుందని అన్నారు. భారత అంతరిక్ష రంగం, ఇస్రోలో తన తండ్రి హయాం అనంతరం భారీ మార్పులు చోటుచేసుకున్నాయని అహ్మదాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్తికేయ సారాభాయ్ చెప్పుకొచ్చారు. తన తండ్రి అంతరిక్ష రంగంలో చేపట్టిన పరిశోధనలు, వినూత్న మిషన్‌లను తాను చిన్ననాటి నుంచి పరిశీలించేవాడినని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jailer: 566కోట్లు ఏంది సామి! హిస్టరీ క్రియేట్ చేసిన రజినీ
Bhagavanth Kesari: అప్పుడే 70కోట్లను తాకిన బిజినెస్.. పుంగి బజాయిస్తున్న కేసరి
Bobby: ‘మీకేంట్రా నొప్పి’ చిరు హేటర్స్‌కు ఇచ్చిపడేసిన బాబీ
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

