Bhagavanth Kesari: అప్పుడే 70కోట్లను తాకిన బిజినెస్.. పుంగి బజాయిస్తున్న కేసరి
భగవంత్ కేసరి..! నేల కొండ భగవంత్ కేసరి అంటూ.. తెలుగు టూ స్టేట్స్‌లో.. ఓ నెల క్రితం వైబ్రేషన్ క్రియేట్ చేసిన బాలయ్య.. అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఆ వైబ్రేషన్‌తో పాటు,.. తన సినిమాపై అమాంతంగా అంచనాలను కూడా పెంచేశారు. ఇక ఈక్రమంలోనే.. రిలీజ్ డేట్ కు చాలా దూరంలోనే... దిమ్మతిరిగే రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగేలా చేశారు. తన అన్‌స్టాపబుల్ క్రేజ్ ను మరో సారి అందరికీ పరిచయం చేశారు. ఆఫ్టర్ వీర సింహా రెడ్డి సూపర్ డూపర్ హిట్..
భగవంత్ కేసరి..! నేల కొండ భగవంత్ కేసరి అంటూ.. తెలుగు టూ స్టేట్స్‌లో.. ఓ నెల క్రితం వైబ్రేషన్ క్రియేట్ చేసిన బాలయ్య.. అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఆ వైబ్రేషన్‌తో పాటు,.. తన సినిమాపై అమాంతంగా అంచనాలను కూడా పెంచేశారు. ఇక ఈక్రమంలోనే.. రిలీజ్ డేట్ కు చాలా దూరంలోనే… దిమ్మతిరిగే రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగేలా చేశారు. తన అన్‌స్టాపబుల్ క్రేజ్ ను మరో సారి అందరికీ పరిచయం చేశారు. ఆఫ్టర్ వీర సింహా రెడ్డి సూపర్ డూపర్ హిట్.. బాలయ్య హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తెరకెక్కిన ఫిల్మ్ భగవంత్ కేసరి. అనౌన్స్ మెంట్ దగ్గర నుంచే మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈసినిమా… బాలయ్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన టైటిల్ అనౌన్స్ మెంట్ అండ్ వీడియో గ్లింప్స్‌తో.. తెలుగు ఇండస్ట్రీలో వైబ్రేషన్ క్రియేట్ చేసింది. ఈసినిమా హిట్ అవుతుందనే హింట్ అందరికీ ఇచ్చేసింది. ఇక అందుకే అన్నట్టు.. ఈసినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపు 70 కోట్ల జరిగిందని తాజాగా ఇండస్ట్రీ నుంచి ఓ టాక్ బయటికి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bobby: ‘మీకేంట్రా నొప్పి’ చిరు హేటర్స్‌కు ఇచ్చిపడేసిన బాబీ
Renu Desai: అకీరాపై ట్రోల్స్.. రేణు దేశాయ్ సీరియస్
Chiranjeevi: ‘థాంక్యూ మై డియర్…’ పొంగిపోయిన చిరు
Nithya Menon: ఆ స్టార్ హీరోతో పెళ్లి.. అలా మొదలైంది..
Priyanka Mohan: అయ్యో ఏంటి మావ.. పుసుక్కున అలా అనేసిందేంటి ??
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

