Nithya Menon: ఆ స్టార్ హీరోతో పెళ్లి.. అలా మొదలైంది..
నిత్యా మీనన్ చూడ్డానికి పొట్టిగా.... బబ్లీగా ఉన్నా కూడా.. బోలెడంత ట్యాలెంట్ ఈ బ్యూటీ సొంతం.! విమర్శకుల ప్రశంసలు పొందేలా నటించగలరు! ప్రొఫెషనల్ సింగర్‌లా పాటలు పాడగలరు! స్పోక్స్ పర్సన్‌గా మాట్లాడగలరు! తన స్టాండ్ పై తను చాలా గట్టిగా నిలబడగలరు! ఇలా ఉన్నారుకనుకే.. దాదాపు అన్ని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు, తనకంటూ.. ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కానీ రీసెంట్ డేస్లో ఎందుకనో.. సినిమా ఛాన్సులు వచ్చేలా చేసుకోలేకపోతున్నారు.
నిత్యా మీనన్ చూడ్డానికి పొట్టిగా…. బబ్లీగా ఉన్నా కూడా.. బోలెడంత ట్యాలెంట్ ఈ బ్యూటీ సొంతం.! విమర్శకుల ప్రశంసలు పొందేలా నటించగలరు! ప్రొఫెషనల్ సింగర్‌లా పాటలు పాడగలరు! స్పోక్స్ పర్సన్‌గా మాట్లాడగలరు! తన స్టాండ్ పై తను చాలా గట్టిగా నిలబడగలరు! ఇలా ఉన్నారుకనుకే.. దాదాపు అన్ని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు, తనకంటూ.. ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. కానీ రీసెంట్ డేస్లో ఎందుకనో.. సినిమా ఛాన్సులు వచ్చేలా చేసుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలోనూ కనిపించకుండా.. వినిపించకుండా తిరుగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఉన్నట్టుండి తన పెళ్లి న్యూస్‌తో.. అది కూడా ఓ స్టార్ హీరోతో అనే న్యూస్‌తో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ బ్యూటీ. ఎస్! ఎట్ ప్రజెంట్ ఓ మలయాళీ సినిమాతో బిజీగా ఉన్న నిత్యా మీనన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మల్లూ మీడియా కోడై కూస్తోంది. పెళ్లి విషయంలో తన పేరెంట్స్ ఒత్తిడి తెస్తుండడం..! పైగా ఏజ్ కూడా మీద పడుతుండడంతో.. పెళ్లి చేసుకునేందుకే నిత్యా రెడీ అయిపోయారని నెట్టింట ఓ టాక్ కూడా రన్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Priyanka Mohan: అయ్యో ఏంటి మావ.. పుసుక్కున అలా అనేసిందేంటి ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

