Priyanka Mohan: అయ్యో ఏంటి మావ.. పుసుక్కున అలా అనేసిందేంటి ??
లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న హీరోల లెక్క తీస్తే.. అందులో టాప్ 10 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తప్పకుండా ఉంటారు. తన స్టైల్‌తో.. తన యాటిట్యూడ్‌తో.. డైలాగ్ డెలివరీతో.. మ్యానరిజంతో.. పాన్ ఇండియా రేంజ్‌లో.. లేడీ ఫ్యాన్ బేస్‌ను గట్టిగానే సంపాదించుకున్నారు. అందులోనూ.. సెలబ్రీటీలు.. హీరోయిన్లు కూడా ఉండడంతో.. వారు చెప్పే మాటలతో .. చేసే కామెంట్స్‌తో.. అప్పుడప్పుడూ నెట్టింట ట్రెండ్ కూడా అవుతుంటారు. అయితే ఇలాంటి హిస్టరీ ఉన్న ఈ స్టార్ హీరోను..
లేడీ ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉన్న హీరోల లెక్క తీస్తే.. అందులో టాప్ 10 లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తప్పకుండా ఉంటారు. తన స్టైల్‌తో.. తన యాటిట్యూడ్‌తో.. డైలాగ్ డెలివరీతో.. మ్యానరిజంతో.. పాన్ ఇండియా రేంజ్‌లో.. లేడీ ఫ్యాన్ బేస్‌ను గట్టిగానే సంపాదించుకున్నారు. అందులోనూ.. సెలబ్రీటీలు.. హీరోయిన్లు కూడా ఉండడంతో.. వారు చెప్పే మాటలతో .. చేసే కామెంట్స్‌తో.. అప్పుడప్పుడూ నెట్టింట ట్రెండ్ కూడా అవుతుంటారు. అయితే ఇలాంటి హిస్టరీ ఉన్న ఈ స్టార్ హీరోను.. ఓ హీరోయిన్ పుసుక్కున ఓ మాట అనేసింది. ఒక్కసారిగా అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియాంక ఆరుల్ మోహన్. నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ… ఆ తర్వాత తమిళల్లో ఎక్కువగా బిజీ అయిపోయారు. అక్కడే వరుస సినిమాలు చేస్తున్నారు. అలా చేస్తూనే తాజాగా తెలుగులో పవర్ స్టార్ సరసన యాక్ట్ చేసే బంపర్ ఆఫర్ కొట్టేశారు. పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీ ఓజీలో హీరోయిన్‌గా చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Butterfly Park: మంత్రముగ్ధులను చేస్తున్న బటర్ ఫ్లై పార్క్
మెట్రోలో రెచ్చిపోయిన మరో యువతి !! భిన్నరకాలుగా స్పందిస్తున్న నెటిజన్లు
Raksha Bandhan : ఆవుపేడతో అందమైన రాఖీలు
ఇంటిముందు వాకిలి అలుకుతున్న మహిళ.. అంతలోనే ??
ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

