Bobby: ‘మీకేంట్రా నొప్పి’ చిరు హేటర్స్‌కు ఇచ్చిపడేసిన బాబీ
కెఎస్ రవీంద్ర అంటే గుర్తుకు రాకపోవచ్చు.. కానీ డైరెక్టర్ బాబీ అంటే మాత్రం ఖచ్చితంగా వాల్తేరు వీరయ్య సినిమానే గుర్తుకు వస్తుంది. కరుడుకట్టిన చిరు ఫ్యాన్స్ ఇతడనే క్రేజీ డైలాగ్.. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తుంది. చిరును అంతగా ఆరాధించే.. అభిమానించే.. దేవుడిగా కొలిచే బాబీ.. తాజాగా చిరు హోటర్స్కు.. చిరు ట్రోలర్స్‌కు ఇచ్చిపడేశారు. చిరంజీవి డ్యాన్స్ చేస్తే మీ కేంట్రా నొప్పి అంటూ.. సీరియస్ అయ్యారు. ఆయన ఏ రేంజ్లో విరుచుకుపడ్డారో .. ఈ వీడియో చూసేయండి మీకే తెలుస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: అకీరాపై ట్రోల్స్.. రేణు దేశాయ్ సీరియస్
Chiranjeevi: ‘థాంక్యూ మై డియర్…’ పొంగిపోయిన చిరు
Nithya Menon: ఆ స్టార్ హీరోతో పెళ్లి.. అలా మొదలైంది..
Priyanka Mohan: అయ్యో ఏంటి మావ.. పుసుక్కున అలా అనేసిందేంటి ??
వైరల్ వీడియోలు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

