Renu Desai: అకీరాపై ట్రోల్స్.. రేణు దేశాయ్ సీరియస్
అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పోస్ట్ చేశారో లేదో.. ఇలా అకీరా సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ జెట్ స్పీడ్‌లో నెట్టింట పాకిపోయింది. అందులోనూ యూఎస్ ఫిల్మ్ స్కూల్లో అకీరా ట్రైనింగ్ తీసుకున్నాడనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. అకీరా లుక్స్ సూపర్ అనే కామెంట్ కూడా యునానిమస్‌గా వచ్చేసింది. దాంతో పాటు అకీరాపై విమర్శల వర్షం కురిసేలా చేసింది. దీంతో తాజాగా అకీరా తల్లి రేణు.. మరో సారి రియాక్టయ్యారు. తన కొడుకును వెనకేసుకొస్తూ..
అలా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పోస్ట్ చేశారో లేదో.. ఇలా అకీరా సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ జెట్ స్పీడ్‌లో నెట్టింట పాకిపోయింది. అందులోనూ యూఎస్ ఫిల్మ్ స్కూల్లో అకీరా ట్రైనింగ్ తీసుకున్నాడనే విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. అకీరా లుక్స్ సూపర్ అనే కామెంట్ కూడా యునానిమస్‌గా వచ్చేసింది. దాంతో పాటు అకీరాపై విమర్శల వర్షం కురిసేలా చేసింది. దీంతో తాజాగా అకీరా తల్లి రేణు.. మరో సారి రియాక్టయ్యారు. తన కొడుకును వెనకేసుకొస్తూ.. ఓ ఇన్‌స్టా పోస్ట్పెట్టారు. దాంట్లో అకీరా ఎంట్రీ గురించి ఎదురుచూస్తున్న అందరికీ ఓ దిమ్మతిరిగే విషయం చెప్పారు. దాంతోపాటే.. తన బిడ్డను విమర్శిస్తున్న వారిపై అసహం వ్యక్తం చేశారు రేణు. అకీరా పవర్ స్టార్ కొడుకు అవడం.. సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇస్తారనే టాక్, రాఘవేంద్ర రావు పోస్ట్ కారణంగా నెట్టింట రావడంతో… కొంత మంది నెటిజెన్లు.. అకీర పై నెట్టింట మర్శల వర్షం కురిపించారు. నెపోటిజం గురించి తమ పోస్టుల్లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ‘థాంక్యూ మై డియర్…’ పొంగిపోయిన చిరు
Nithya Menon: ఆ స్టార్ హీరోతో పెళ్లి.. అలా మొదలైంది..
Priyanka Mohan: అయ్యో ఏంటి మావ.. పుసుక్కున అలా అనేసిందేంటి ??
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

