Chiranjeevi: ‘థాంక్యూ మై డియర్…’ పొంగిపోయిన చిరు
కాస్త లేటైనా లేటెస్ట్ గా.. దిమ్మతిరిగే రేంజ్లోనే వస్తారు ప్రభాస్. ఏది చేసినా.. కాస్త డిఫరెంట్‌గా.. సర్‌ప్రైజ్ గానే చేస్తుంటారు ఈ రెబల్ స్టార్. ఇదే ఈయన ఫ్యాన్స్ కూడా ఎప్పటికీ చెబుతుంటార్. మళ్లీ మరో సారి ఇదే చేశార్. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా తనలోని చిరు ఫ్యాన్ ఖుషీ అయ్యేలా.. తన ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యేలా.. కల్కి సినిమా నుంచి.. ఓ చిన్న వీడియో క్లిప్ మనకు చూపించార్. బదులుగా.. చిరును ఎమోషనల్ అయ్యేలా చేశార్. ఎస్ ! చిరు బర్త్‌డే సందర్భంగా.. స్టార్లు.. సెలబ్రిటీలు..
కాస్త లేటైనా లేటెస్ట్ గా.. దిమ్మతిరిగే రేంజ్లోనే వస్తారు ప్రభాస్. ఏది చేసినా.. కాస్త డిఫరెంట్‌గా.. సర్‌ప్రైజ్ గానే చేస్తుంటారు ఈ రెబల్ స్టార్. ఇదే ఈయన ఫ్యాన్స్ కూడా ఎప్పటికీ చెబుతుంటార్. మళ్లీ మరో సారి ఇదే చేశార్. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా తనలోని చిరు ఫ్యాన్ ఖుషీ అయ్యేలా.. తన ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యేలా.. కల్కి సినిమా నుంచి.. ఓ చిన్న వీడియో క్లిప్ మనకు చూపించార్. బదులుగా.. చిరును ఎమోషనల్ అయ్యేలా చేశార్. ఎస్ ! చిరు బర్త్‌డే సందర్భంగా.. స్టార్లు.. సెలబ్రిటీలు.. ఆయన వెల్ విషర్లు, నెటిజెన్లు.. చిరుకు బర్త్ డే విషెస్ చెబుతూ.. సందడి చేస్తున్న వేళ… తన అప్‌కమింగ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కల్కి నుంచి ఓ వీడియోను లీక్ చేశారు ప్రభాస్. ఆ వీడియోకు కూడా… ఇన్‌స్పైర్‌డ్ బై చిరు లీక్స్ అంటూ.. కోట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nithya Menon: ఆ స్టార్ హీరోతో పెళ్లి.. అలా మొదలైంది..
Priyanka Mohan: అయ్యో ఏంటి మావ.. పుసుక్కున అలా అనేసిందేంటి ??
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

